Kothuru Ram Kumar
Author- NTV Telugu-
WTC Final 2025: WTC ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్..
WTC Final 2025: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఫైనల్ జూన్ 11 నుండి 15, 2025 వరకు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుందని.., అలాగే జూన్ 16 రిజర్వ్ డేగా ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం మీడియాకు తెలియజేసింది. అంటే 2023తో పోలిస్తే ఈసారి IPL ఫైనల్ కు WTC ఫైనల్ కు మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండవచ్చు. క్వాలిఫికేషన్‌ను నిర్ణయించే పర్సంటేజీ పాయింట్ల ప్రకారం భారత్ ప్రస్తుతం టెస్ట్ స్టాండింగ్‌లలో […] -
Jawa 42 FJ 350 Launched: భారత మార్కెట్ లోకి వచ్చేసిన జావా 42 FJ 350..
Jawa 42 FJ 350 Launched in India: ఈ రోజు (సెప్టెంబర్ 3) జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ జావా 42 ఆధారంగా కొత్త జావా 42 ఎఫ్‌జె మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది కొత్త స్టైలింగ్, కాస్త పెద్ద ఇంజన్ లుక్ తో విడుదల చేయబడింది. ఈ సరికొత్త బైక్‌లో LED హెడ్‌ల్యాంప్ లు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ గా అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ […] -
PAK vs BAN: మరోసారి పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన బంగ్లా..
PAK vs BAN: రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) లో బంగ్లాదేశ్‌కు ఇది 3వ విజయం కాగా.., ప్రస్తుత వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ రౌండప్ లో పాకిస్థాన్‌కి 5వ ఓటమి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన […] -
Bone Health: బలమైన ఎముకలను పొందాలంటే ఇలా చేయక తప్పదు..
Building Strong Bone Health in the Human Body: ఎముకల ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యంలో ఓ కీలకమైన అంశం. ఎందుకంటే, ఎముకలు మన శరీరాలకు నిర్మాణాత్మక మద్దతును అందిస్తాయి. ముఖ్యంగా మన అంతర్గత అవయవాలను రక్షిస్తాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి, ఎముక పగుళ్లు, ఇతర ఎముక సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి బలమైన ఎముకలను నిర్వహించడం చాలా అవసరం. మానవ శరీరంలో సరైన ఎముక ఆరోగ్యాన్ని నిర్మించడానికి అలాగే దానిని నిర్వహించడానికి […] -
Every Day Peanuts: తరుచుగా పల్లీలను తింటే జరిగేది ఇదే..
Eating Peanuts Regularly: పల్లీలు లేదా వేరుశెనగ పప్పులు లేదా బుడ్డలు ఇలా పేర్లు వేరైనా.. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆనందించే ఒక ప్రసిద్ధ, రుచికరమైన చిరుతిండి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, క్రమం తప్పకుండా తినడంవల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వేరుశెనగలు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. అవి ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఇది కండరాల కణజాలాన్ని నిర్మించడానికి ఇంకా మరమ్మతు […] -
Post Card: కాస్త ఆలస్యమైన.. 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరిన ఉత్తరం..
ఇదివరకు మహా కవి శ్రీశ్రీ ‘నేను ఎక్క వలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అని అన్నారు. అయితే ఆయన ఎందుకు అలా.. ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ… తాజాగా దానిని నిజం చేస్తూ.. ఓ ఉత్తరం పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరుకుంది. ఈ ఉత్తరం రావడం ఆలస్యమైనా.. దాని వల్ల ఓ మంచి పని జరిగింది. బ్రిటన్ లో పోస్ట్ చేసిన ఉత్తరం 121 ఏళ్ల తర్వాత చేరిన […] -
Vande Bharat Trains: జెండా ఊపి 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోడీ..
Vande Bharat Trains:’ మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరట్ – లక్నో, మదురై – బెంగళూరు, చెన్నై – నాగర్ కోయిల్ లకు 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు […] -
Kidnap Case: చిత్తూరులో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్..
Kidnap Case in Chittoor: తాజాగా చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్తున్న హేమంత్, మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దింతో పరస్పరం గొడవ పడ్డ మిట్టపల్లి, వరిగపల్లె గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇకపోతే., గత రాత్రి జరిగిన […] -
IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ iob.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్లైన్ మోడ్‌లో సెప్టెంబర్ 15 లోపల చెల్లించవచ్చు. బ్యాంక్ మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను […] -
GAIL Jobs: 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్న గెయిల్..
GAIL 391 Jobs: గెయిల్ ఇండియా లిమిటెడ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 8 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 391 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు. ఇందులో కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి మొదలైన వాటికీ సంబంధించిన పోస్ట్‌లు ఉన్నాయి. ఇందుకు అర్హత పోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి […]
తాజావార్తలు
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!