Kothuru Ram Kumar
Author- NTV Telugu-
U19 World Cup Winner: జయహో భారత్.. ఆరోవసారి జగజ్జేతగా భారత్!
U19 World Cup Winner: ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆరోవసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. హరారేలో జరిగిన ఈ ఫైనల్ లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 వరల్డ్ కప్‌ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. Sony TV Loot Deal : […] -
Sugar-Free Ice Cream Recipe: చక్కెర లేకుండా హెల్తీ ఐస్‌క్రీమ్ చేసేయండి ఇలా.. పిల్లల నుంచి పెద్దల వరకు పోటీపడి తినేస్తారంతే!
Sugar-Free Ice Cream Recipe: పిల్లలకు, అలాగే కొంతమంది పెద్దలకు ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది తల్లిదండ్రులు వాటిని పిల్లలు ఇవ్వడానికి సంకోచిస్తారు. కానీ ఇప్పుడు చక్కెర, క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్ లేదా ఫ్లోర్ లేకుండానే ఇంట్లో హెల్తీ ఐస్‌క్రీమ్ తయారు చేయడం సాధ్యమే. ఈ ఐస్ క్రీమ్ ను డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా ఎలాంటి మొహమాటం లేకుండా తినవచ్చు. మరి దీనిని ఎలా చేయాలో […] -
బడ్జెట్ సెగ్మెంట్లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!
Honor X80: హానర్ (Honor) నుంచి త్వరలో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. Honor X80 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ భారీ 10000mAh బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హానర్ నుంచి పెద్ద బ్యాటరీ ఫోన్లు వచ్చినప్పటికీ, ఈసారి బడ్జెట్ ధరలోనే ఈ ఫీచర్ ఇవ్వడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. లీక్ ల సమాచారం ప్రకారం Honor X80లో 6.81 అంగుళాల LTPS OLED డిస్ప్లే ఉండి 1.5K రిజల్యూషన్ […] -
Viral Video: షాకింగ్ సీన్.. బ్యాటరీనీ కొరికిన బాలుడు.. చివరకు?
Viral Video: మొబైల్ ఫోన్ షాప్‌లో చోటుచేసుకున్న ఓ ప్రమాదకర ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ 12-15 ఏళ్ల మద్యస్తు వయస్సు పిల్లాడు ఓ మొబైల్ బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరికాడు. దానితో అది పేలిపోయి గాయపడిన ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో […] -
Yellamma: ‘దేవిశ్రీ’కి కొత్త ఛాలెంజ్.. ఎల్లమ్మలో విలన్ గా సీనియర్ హీరో!
Yellamma: బలగం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు.. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’తో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు హీరో విషయంలోనూ, ఇటు విలన్ విషయంలోనూ ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. 14550mAh భారీ బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్ప్లేతో Brave Ark 2-in-1 Android డివైజ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇదిగో! […] -
14550mAh భారీ బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్ప్లేతో Brave Ark 2-in-1 Android డివైజ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇదిగో!
Brave Ark 2-in-1 Android Device: భారతీయ టెక్నాలజీ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టిన స్వదేశీ స్టార్టప్ బ్రేవ్ (Brave). కంపెనీ నుండి తొలి పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ “బ్రేవ్ ఆర్క్ (Brave Ark)” ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజిటల్ లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్‌ల మధ్య తరచూ మారుతూ పనిచేసే వినియోగదారులను కంపెనీ “మైండ్ అథ్లెట్స్”గా పేర్కొంటూ ఈ డివైస్‌ను ప్రత్యేకంగా తాయారు చేసింది. T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు […] -
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు Rinku Singhకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!
Rinku Singh: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. అతని ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రోజే టీమిండియా అమెరికా (USA)తో మ్యాచ్ ఆడనుంది. T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు […] -
Vaibhav Sooryavanshi: 15 సిక్సర్లు, 15 ఫోర్లు.. ఏంటయ్యా వైభవ్.. నీ దెబ్బకు ప్రత్యర్ధులు కెరియర్ కోల్పోవాలా ఏంటి?
Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మహాత్రే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ “నభూతో నభవిష్యత్” అన్నట్లుగా రెచ్చిపోయాడు. మరొకసారి తన అద్భుత ఇన్నింగ్స్ తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు మరోసారి తిప్పుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పిన తక్కువే వైభవ్ ఇన్నింగ్స్ చూస్తే. అవును ఇంగ్లాండ్ తో హరారే స్పోర్ట్స్ […] -
చిచ్చరపిడుగు Vaibhav Sooryavanshi విశ్వరూపం.. ఫైనల్ లో సెంచరీ.. బద్దలైన రికార్డ్స్ ఇవే!
Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్ తో పలు రికార్డులు సృష్టించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఈ టోర్నమెంట్ లో తక్కువ బంతుల్లో రెండో వ్యక్తిగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎడమచేతి బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 8 ఫోర్లు బాది ప్రత్యర్థి బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం […] -
WPL 2026 Final: తేలిపోయిన RCB బౌలర్లు.. వీరబాదుడు బాదిన ఢిల్లీ బ్యాటర్స్!
WPL 2026 Final: వడోదరలో జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన ఆర్సిబి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఆర్సిబి మహిళల జట్టుకు 204 పరుగుల కొండంత లక్ష్యం ఎదురయ్యింది. 120Hz డిస్ప్లే, Dimensity 6300తో Samsung Galaxy […]
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!