చిచ్చరపిడుగు Vaibhav Sooryavanshi విశ్వరూపం.. ఫైనల్ లో సెంచరీ.. బద్దలైన రికార్డ్స్ ఇవే!
- అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ
- కేవలం 55 బంతుల్లో శతకం పూర్తి
- ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్ తో పలు రికార్డులు సృష్టించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఈ టోర్నమెంట్ లో తక్కువ బంతుల్లో రెండో వ్యక్తిగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎడమచేతి బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 8 ఫోర్లు బాది ప్రత్యర్థి బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చూపాడు. ఈ ఇన్నింగ్స్‌తో అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఉన్ముక్త్ చంద్, మన్జోత్ కాల్రా ఈ ఘనత సాధించారు. అయితే వారికంటే వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ కొత్త రికార్డు సృష్టించాడు.
T20 World Cup 2026: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై ఐసీసీ–పీసీబీ మధ్య రహస్య చర్చలు!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..

వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డులు:
* అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడు.
* అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ (55 బంతులు)
* ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు
* ఒకే అండర్-19 వరల్డ్‌కప్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఆటగాడు
* అండర్-19 వన్డే క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడు
Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్కి స్టార్ బౌలర్ దూరం
ప్రస్తుతం సూర్య వంశి మ్యాచ్ లో 71 బంతుల్లో 13 సిక్సర్లు, 12 ఫోర్లతో 151 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. చూడాలి మరి ఇన్నింగ్స్ ఐపోయేలోపు ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలు అవుతాయో..
Towering SIXES! 💥
2nd Most 100s for IND in YODIs! 💯
Jaw-dropping strokeplay! 🤩Vaibhav Sooryavanshi has completed his century & what an occasion to bring it up! 🇮🇳🫰🏻🙌🏻
ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/7eRy33zUXr
— Star Sports (@StarSportsIndia) February 6, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!