Kothuru Ram Kumar
Author- NTV Telugu-
OTR: సుడిగాలి పర్యటనలు.. కేటీఆర్, హరీష్‌రావు ప్రచారంపై సరికొత్త చర్చలు!
OTR: ముందు ప్రచారానికి వెళ్లొద్దనుకున్నారు. ఇప్పుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మేమున్నామని కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు సడన్‌గా తమ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు, ఆ తర్వాత వచ్చిన మార్పులేంటి? బీఆర్ఎస్ వ్యూహం ఎందుకు మారింది? India vs USA: చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావు. ఇదే ఇప్పుడు […] -
Male vs Female Capsicum: క్యాప్సికమ్‌లో ఆడ, మగ ఉంటాయా? ఉంటే ఏది వంటకు.. ఏది సలాడ్‌కు?
Male vs Female Capsicum: సాధారణంగా మనం మార్కెట్లో క్యాప్సికమ్ కొనేటప్పుడు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటిని బాగా గమనిస్తే.. వాటి అడుగు భాగంలో ఉండే బుడిపెల (Bumps) సంఖ్యలో తేడాలు గమనించవచ్చు. ఈ తేడాల ఆధారంగానే వీటిని మగ (Male), ఆడ (Female) క్యాప్సికమ్ లుగా పిలుస్తుంటారు. ఆకృతిలో ఉండే స్వల్ప మార్పుల వల్ల వంటల్లో వీటిని వేర్వేరు పద్ధతుల్లో ఉపయోగిస్తారు. మరి ఆ తేడాలాంటి.. అసలు ఎందుకు వాటిని ఎలా ఉపయోగిస్తారంటే.. Limited […] -
Drugs Brust: కోలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. నటి అరెస్ట్!
Drugs Brust: తమిళ సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ, తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు, […] -
CM Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటం సెంటర్!
CM Chandrababu: రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి సాంకేతిక విప్లవం, యువత పాత్ర, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్! ముఖ్యమంత్రి తన ప్రసంగంలో […] -
Ambati Mounika: మీకు అంత అహకారం పనికిరాదు.. ఎమ్మెల్యేపై అంబటి మౌనిక సీరియస్!
Ambati Mounika: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. Varanasi Update: రాజమౌళి మరో మాస్టర్ ప్లాన్.. వారణాసి మొత్తం ఐమ్యాక్స్ […] -
Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి షాక్.. ఇకపై ఆడేందుకు నో ఛాన్స్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. రాబోయే మరికొన్ని ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపించే పేరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం కేవలం అతడి ఆట తీరు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచానికి తన సత్తా ఏంటో రుచి చూపించాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ ను ఆరోసారి అండర్-19 ప్రపంచ […] -
IND vs USA: టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. స్టార్ బౌలర్ అవుట్!
IND vs USA: నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 మొదలయ్యింది. అయితే భారత్ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఇప్పటికే మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకోగా, ఇప్పుడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. T20 World Cup Records: వరల్డ్‌కప్‌లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్‌లో పాకిస్థాన్‌కు చోటు! […] -
Pawan Kalyan: పిల్లల కష్టాలు చూసి చలించిన పవన్.. గ్రామానికి రోడ్డు మంజూరు!
Pawan Kalyan: పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు పవన్. వెంటనే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు […] -
Quantum Valley Foundation: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా “క్వాంటమ్ వ్యాలీ” శంకుస్థాపన!
Quantum Valley Foundation: అమరావతి రాజధానిలో అత్యాధునిక సాంకేతిక రంగానికి నాంది పలుకుతూ “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. సుమారు 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో రెండు వరుసల్లో మొత్తం 8 భారీ టవర్లు నిర్మించనున్నారు. వీటిలో 48 అంతస్తుల ఎత్తైన టవర్లు, అలాగే 29 అంతస్తుల భవనాలు నిర్మించబడనున్నాయి. మొత్తం కలిపి సుమారు 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు. Apple AI […] -
Botsa Satyanarayana: దేవుడి పేరుతో రాజకీయాలు చేయవద్దు!
Botsa Satyanarayana: మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనదికాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కమిటీలు, దర్యాప్తుల వ్యవహారంలో స్పష్టత లేకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. Jowar Roti with Red Chilli: ఎర్ర కారంతో జొన్న రొట్టె తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! ప్రభుత్వానికి నిజంగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం ఉంటే డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, […]
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!