WPL 2026 Final: తేలిపోయిన RCB బౌలర్లు.. వీరబాదుడు బాదిన ఢిల్లీ బ్యాటర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2026 Final: వడోదరలో జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన ఆర్సిబి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఆర్సిబి మహిళల జట్టుకు 204 పరుగుల కొండంత లక్ష్యం ఎదురయ్యింది.
120Hz డిస్‌ప్లే, Dimensity 6300తో Samsung Galaxy A07 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా!
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఇక ఢిల్లీ బ్యాటింగ్ లో కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 37 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఇక టాక్ అఫ్ ది టోర్నీ లారా వోల్వార్డ్ 25 బంతుల్లో 44 పరుగులు, లిజెల్ లీ 30 బంతుల్లో 37 పరుగులు చేసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. వీరికి తోడుగా ఇన్నింగ్స్ చివర్లో చినెల్లే హెన్రీ దూకుడుగా ఆడి 15 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈమె దెబ్బకు ఢిల్లీ స్కోర్ 200 దాటింది.
OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర!
ఇక ఆర్సిబి బౌలర్లలో నదీన్ డి క్లెర్క్, సయాలి సాత్ఘరే, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు. అయితే మిగతా బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. లారెన్ బెల్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్థికంగా బౌలింగ్ చేసింది. ఇక లక్ష్య ఛేదన చేసి రెండో కప్ ఆర్సిబి సాధిస్తుందో.. లేక ఆర్సిబిని పరుగుల కట్టడి చేసి ఢిల్లీ మొదటి సారి కప్ గెలుస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!