Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!
Roslin: ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘రోజలిన్’ (Rosalin). ఈ సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, ‘దృశ్యం’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు జీతు జోసెఫ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఆయన పర్యవేక్షణలో రూపొందడం వల్ల ఈ సిరీస్‌పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ […] -
VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
VFX vs AI: ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజామా? లేక VFX ఆ? లేక ఏఐ ఆ? అని తెలుసుకొనేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే తెచ్మోలోజి ఆ రేంజ్ లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్‌కు ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు అంతే తలనొప్పిగా మారుతోంది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే “VFX బాగా చేశారు” అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. Adulterated Milk: కల్తీ పాల […] -
MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ […] -
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న సోషల్ మీడియా రికార్డును రష్మిక అధిగమించింది. T20 World […] -
India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!
India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల […] -
Ravi Shastri Honored: రవిశాస్త్రికి అరుదైన గౌరవం.. వాంఖడే స్టేడియంలో ఇక ‘శాస్త్రి’ స్టాండ్!
Ravi Shastri Honored: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరు, మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉండే లెవల్ 1 స్టాండ్ కు ఇకపై ‘రవిశాస్త్రి’ పేరు ఉండనుంది. ముంబై క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ […] -
Crime News: ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. కానీ కుటుంబ సభ్యులు మాత్రం?
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై కక్ష కట్టారు యువతి కుటుంబ సభ్యులు. జస్ట్ పెళ్లి చేసుకున్న రెండు రోజులకే మాయమాటలతో యువతిని నమ్మించారు. యువకుడిని అంతమొందించాలని పక్కా స్కెచ్చేశారు. మాట్లాడుదామని పిలిపించి, కత్తులతో యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని నేరెడ్మెట్ కు చెందిన అజయ్.. భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని రామలింగంపల్లి […] -
Mu*rder Case: వేములపల్లిలో పరువు హత్య.. సొంత చెల్లెలిపై కక్ష కట్టిన సోదరులు.!
Murder Case: పరువు కోసం ప్రాణిలిస్తాం అనేది పాత సామెత.. ఇప్పుడు పరువు కోసం ప్రాణాలు తీస్తామంటున్నారు కొంత మంది. కులపిచ్చితో రగిలిపోతూ.. పచ్చని జీవితాలను మోడుగా చేసుకుంటున్నారు. అంతే కాదు.. తమ పరువు కోసం సొంత వాళ్ల జీవితాలను సైతం అంధకారంలోకి నెట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న సొంత చెల్లెలిపై సోదరులు కక్ష కట్టారు. పెళ్లి చేసుకున్న రెండో రోజే బావను రాళ్లతో కొట్టి చంపేశారు. T20 […] -
T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్-1 నుండి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ గ్రూప్ నుండి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరనేది మార్చి 1న కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే పోరుతో తేలిపోనుంది. […] -
IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. T20 వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. మార్చి 8న ఫైనల్ అనంతరం క్రికెట్ అభిమానుల దృష్టి ఐపీఎల్ పై నిలవనుంది. అయితే ముందుగా ప్రకటించినట్లుగా మార్చి 26న కాకుండా, టోర్నమెంట్‌ను మార్చి 28న ప్రారంభించాలని బీసీసీఐ (BCCI) అకస్మాత్తుగా నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..! మే 31న […]
తాజావార్తలు
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!