Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Nepal Gang: భార్యభర్తలం అంటూ నాటకం.. పని మనుషులుగా చేరి భారీగా చోరీలు..!
Nepal Gang: హైదరాబాద్‌లో సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపిడీ చేస్తున్న నేపాలీ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పని మనుషుల్లా నటించి.. ఆ ఇంటికే స్కెచ్ వేసి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సొత్తు దోచుకు వెళ్లిన గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రీ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? పోలీసులు చోరీ సొత్తును మొత్తం రికవరీ చేశారా..? వారి పేర్లు మహేష్ షాహీ, అప్సర. నిజానికి ఇద్దరికీ సంబంధం […] -
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!
India Home Schedule: 2026-27 సంవత్సరానికి భారత పురుషుల జట్టు హోం సీజన్ అంతర్జాతీయ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ (BCCI). ఈ సీజన్ లో భారత్ జట్టు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ హోం సీజన్ సెప్టెంబర్ 27, 2026న వెస్టిండీస్ టూర్‌తో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. వన్డే మ్యాచ్‌లు […] -
IPL 2026 టిక్కెట్లపై వివాదం.. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!
IPL 2026 Tickets: కర్ణాటకలో ఐపీఎల్ 2026 టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉచిత టికెట్లను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. మీడియాతో మాట్లాడిన శివశంకరప్ప, “ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కేఎస్‌సీఏ, […] -
Jowar Murukulu Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. బియ్యపుపిండి వాడకుండా కరకరలాడే జొన్న మురుకులు ఇంట్లోనే చేసేయండి ఇలా..!
Jowar Murukulu Recipe: ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రుచికరమైన స్నాక్స్ తినాలనుకునే వారికి జొన్న పిండి మురుకులు ఒక బెస్ట్ ఛాయస్. సాధారణంగా మురుకులు అంటే బియ్యపుపిండి గుర్తుకు వస్తుంది. కానీ, జొన్న పిండితో చేసిన మురుకులు మరింత పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్తీ స్నాక్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు. తక్కువ జిగురు ఉండే జొన్న పిండితో కూడా కొన్ని సులభమైన చిట్కాలతో కరకరలాడే మురుకులు ఎలా […] -
GST Scam: రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం బట్ట బయలు.. తెలుగు రాష్ట్రాలలో 72 షెల్ కంపెనీలు గుర్తింపు..!
GST Scam: రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న జీఎస్టీ మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ అఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్ (DGGI) అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సిండికేట్ ద్వారా సుమారు రూ. 217 కోట్ల ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) దోపిడీ జరిగినట్లు నిర్ధారణ అయింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో మొత్తం 72 నకిలీ (షెల్) కంపెనీలు గుర్తించారు. ఇవి కేవలం కాగితాల మీద మాత్రమే ఉండి, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు […] -
JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!
JIO Offers: రిలయన్స్ జియో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. కంపెనీ అధికారికంగా చేసిన ప్రకటనలో భాగంగా.. ‘జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్’ ప్లాన్లపై ప్రత్యేక బెనిఫిట్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం 3 నెలల ప్లాన్ రీచార్జ్ చేస్తే అదనంగా 1 నెల ఉచిత వాలిడిటీ లభిస్తుంది. అంటే 3 నెలల ధరకే ఇప్పుడు 4 నెలల సేవలను పొందవచ్చు. జియో హోమ్ అనేది జియో అందించే బ్రాడ్‌బ్యాండ్ సేవ. ఇందులో కేవలం […] -
Markapur Accident: మార్కాపురం రోడ్డు ప్రమాదం… 14కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల వివరాలు ఇవే..!
Markapur Accident: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిలించింది. టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 14కు చేరుకుంది. మరో 28 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని తక్షణమే మార్కాపురం […] -
Gollalamamidada: సూక్ష్మ కళాకారుడి భక్తి .. 1,01,001 బియ్యపు గింజలపై ‘రామ’ నామం..!
Gollalamamidada: ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవములకు 16వ పర్యాయం రామనామ లిఖిత తలంబ్రాలను కళ్యాణ కొబ్బరిబొండాలను సిద్ధం చేశారు. లక్ష వెయ్యి ఒకటి (101001) బియ్యపు గింజలపై రామ నామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా మార్కరు పెన్ను సహాయముతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో లిఖించి సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకులు […] -
Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!
Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీని గెలవాల్సిందే అన్నట్లుగా పంజాబ్ కింగ్స్ (PBKS) ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు న్యూ చండీగఢ్ లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీం ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే, వికెట్ కీపింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా సాగాలని జట్టు సభ్యులు ఆశీర్వాదాలు పొందారు. Real Estate Fraud: హైదరాబాద్ […] -
Nellore Prostitution: హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!
Nellore Prostitution: అందమైన అమ్మాయిలు కావాలంటే మా గ్రూప్‌లో జాయిన్ అవ్వమని టెలిగ్రామ్.. ఇన్‌స్టాలో నోటిఫికేషన్ వస్తుంది. చేరిన వెంటనే అమ్మాయిల ఫోటోలు విత్ రేట్ పెడతారు. రూమ్ బుకింగ్ కూడా మాదే అంటూ మెసేజ్ పెడతారు. ఇలా నెల్లూరులో హైటెక్ వ్యభిచారం జరుగుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పదుల సంఖ్యలో విటులతోపాటు నిర్వాహకులను పట్టుకున్నారు. ఇవాళ, రేపు స్మార్ట్ ఫోన్ చేయని పని అంటూ ఏదీ లేదు. అలాంటి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ఏకంగా […]
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!