Kothuru Ram Kumar
Author- NTV Telugu-
64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!
Honor Magic V6 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ హానర్ (Honor) బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) వేదికగా కొత్త ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘హానర్ మ్యాజిక్ V6’ (Honor Magic V6)ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. మరి ప్రీమియం ఫీచర్ల సమ్మేళనంగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు ఏంటో చూసేద్దామా.. సన్నని డిజైన్ & డిస్ప్లే: Honor Magic V6 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్లలో ఒకటిగా […] -
Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న […] -
Abhishek Sharma: తీసేయండి సార్.. తీసేయండి.. బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ప్లాప్ షో.. జట్టుకు భారంగా మారిన నెం.1 బ్యాటర్!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్‌కతాలో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు […] -
Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే […] -
PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!
PCB Fines Pakistan Players: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సెమిస్ కు చేరకుండానే వెనుతిరిగిన సంగతి తెలిసిందే.. టోర్నమెంట్ ముందు ఎన్నో కండిషన్స్ అంటూ నానా హంగామా చేసినా ఆ దేశ బోర్డు.. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఇది ఇలా ఉండగా.. జట్టు నిరాశాజనక ప్రదర్శన ఇప్పుడు ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పడింది. టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్తాన్ జట్టు సభ్యులందరిపై భారీ జరిమానా విధిస్తూ పాకిస్తాన్ క్రికెట్ […] -
Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కి రాహుల్ గాంధీ రాక..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే! […] -
The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్‌గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్‌ప్‌లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ […] -
100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్..!
Huawei Mate 80 Pro Launch: హువాయి (Huawei) నుండి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ హువాయి మేట్ 80 ప్రో (Huawei Mate 80 Pro) ను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మాడ్రిడ్ లో జరిగిన “Now is Your Run” కార్యక్రమంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. చైనా వేరియంట్‌తో పోలిస్తే గ్లోబల్ వేరియంట్ లో కొన్ని మార్పులు ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దామా.. హువాయి మేట్ 80 […] -
Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!
Ragi Poori Recipe: ప్రతిరోజూ ఇడ్లీ లేదా దోశ తిని బోర్ కొడుతుందా..? బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా కొత్తగా, అదే సమయంలో హెల్దీగా ట్రై చేయాలనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలశ్యం.. ఓ సారి ‘రాగి పిండి పూరీ’ చేసేసి వావ్ అనిపించుకోండి. రాగుల్లో ఉండే క్యాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. చిన్న చిన్న టెక్నిక్స్‌తో రాగి పూరీలను మెత్తగా, పొంగేలా ఎలా చేయాలో.. వాటిలోకి అదిరిపోయే బంగాళదుంప చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు […] -
Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!
Planetary Alignment: ఖగోళ ప్రియులకు పండగ లాంటి వార్త. అంతరిక్షంలో నేడు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చి దర్శనమివ్వబోతున్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒకే సరళ రేఖలో ఉండవు. కానీ భూమి నుండి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే ‘ప్లానెటరీ అలైన్మెంట్’ (Planetary Alignment) అని పిలుస్తారు. ఈ అరుదైన ఘట్టంలో మొత్తం ఆరు గ్రహాలు బుధుడు, శుక్రుడు, బృహస్పతి, […]
తాజావార్తలు
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!