Kothuru Ram Kumar
Author- NTV Telugu-
MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!
MS Dhoni Invests: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మొబైల్ స్టోరీటెల్లింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘కుకు’ (Kuku) లో ధోని భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో పాటు.. కుకు సంస్థకు చెందిన మైక్రో డ్రామా యాప్ ‘కుకు టీవీ’ (Kuku TV) కి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. […] -
IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ శైలి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనూ సుదీర్ఘకాలం కలిసి ఆడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారని పేర్కొన్నారు. Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఇందుకు సంబంధించి అశ్విన్ విశ్లేషిస్తూ.. కోహ్లీ ఎప్పుడూ ఇన్నింగ్స్ ను […] -
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Tuesday Horoscope: కొత్త రోజు, కొత్త అవకాశాలు! ఈరోజు మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? వృత్తి, వ్యాపార, మరియు వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక స్థితిగతులు, చేపట్టవలసిన పరిహారాలు ఇంకా ఈరోజు మీకు అనుకూలించే దైవం గురించిన పూర్తి వివరాలు కింద వీడియోలో తెలుపబడ్డాయి. అవేంటో ఒకసారి చూసేయండి. Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది […] -
Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం..!
Vijayawada: విజయవాడలో పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ బస్టాండ్ ఎదుట ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమయానికి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.! రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు బెజవాడ బస్టాండ్ సమీపానికి చేరుకున్న సమయంలోనే మంటలు చెలరేగాయి. […] -
Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!
Mobiles Stolen: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు తీరని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఓ ముఠా, భారీ ఎత్తున మొబైల్ ఫోన్లను చోరీ చేసింది. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు […] -
50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్ […] -
ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!
Godrej 1.5 Ton Inverter AC Deal: ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఏసీ అవసరం తప్పనిసరిగా మారుతుంది. బయట ఉండే తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి మంచి కూలింగ్, తక్కువ పవర్ వినియోగం కలిగిన ఏసీ ఎంపిక చాలా ముఖ్యం. అలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోద్రేజ్ కంపెనీ నుంచి వచ్చిన 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1.7 కోట్ల విలువైన కారును […] -
Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1.7 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా..!
Mercedes-Benz V-Class: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ ‘హార్దిక్ పాండ్యా’ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అనేకసార్లు వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా తన గర్ల్ ఫ్రెండ్ మాహికా శర్మపై ఉన్న ప్రేమను చూపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు హార్దిక్ ఓ ఖరీదైన కానుకను తన గర్ల్ ఫ్రెండ్ కు అందించారు. దాదాపు రూ. 1.7 కోట్ల విలువైన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ (Mercedes-Benz V-Class) లగ్జరీ […] -
Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!
Migraine in Women: గత కొంతకాలంగా చాలామంది మహిళలు మైగ్రేన్ సమస్యతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదు. ఇది తరచుగా వస్తూ.. తల నొప్పి ఎక్కవుగా తీవ్రంగా ఉంటుంది. ఇది సాధారణ తలనొప్పికి భిన్నంగా, తరచుగా తలలోని ఒక భాగంలో కొట్టుకుంటున్నట్లుగా నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్ సమయంలో వాంతులు, మలబద్ధకం, వెలుతురు, శబ్దానికి అసహనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తల తిరగడం, బలహీనత కూడా ఉండడం చూడవచ్చు. Gold […] -
Jowar Halwa Recipe: స్వీట్ క్రేవింగ్స్‌కు బెస్ట్ ఆప్షన్ ‘జొన్నపిండి హల్వా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Jowar Halwa Recipe: ఎవరికైనా సరే ఇదొక సమయంలో స్వీట్ తినాలన్పించడం కామన్. అయితే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తక్కువ సమయంలో తయారు చేసుకునే వంటకాల్లో ‘జొన్నపిండి హల్వా’ బెస్ట్ అప్షన్. ఇది కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చే ఈ హల్వా కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా ఉంటుంది. మరి ఈ ‘జొన్నపిండి హల్వా’ను ఎలా చేసేయాలి చూసేద్దామా.. Stock Market: యుద్ధ భయం.. […]
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!