Nothing Phone (4a) సిరీస్ స్పెక్స్, ధర, రంగులు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..?
- Nothing కంపెనీ Phone (4a), Phone (4a) Pro మోడళ్లపై తాజా లీక్‌లు
- Phone (4a) లో Snapdragon 7s Gen 4, Phone (4a) Pro లో Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ వచ్చే అవకాశం.
- eSIM సపోర్ట్‌ను కేవలం Pro వేరియంట్‌కే అందించే
- పింక్, వైట్, బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone (4a): నథింగ్ (Nothing) సంస్థ ఇటీవల Phone (3a) కమ్యూనిటీ ఎడిషన్ ను ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు దాని తరువాతి తరం సిరీస్‌పై పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి కొత్త లీక్ ద్వారా Nothing Phone (4a), Nothing Phone (4a) Pro లతోపాటు కొత్త బడ్జెట్ హెడ్‌ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ తాజా లీక్ ప్రకారం.. Nothing తన మిడ్ రేంజ్ సెగ్మెంట్ కోసం తాజా Qualcomm చిప్‌సెట్లను ఉపయోగించే అవకాశాలున్నాయని సమాచారం. Nothing Phone (4a) స్మార్ట్ ఫోన్ లో Snapdragon 7s సిరీస్ ప్రాసెసర్, Nothing Phone (4a) Pro లో మరింత శక్తివంతమైన Snapdragon 7 సిరీస్ చిప్‌సెట్ వినియోగచబోతున్నట్లు తెలుస్తోంది.
Local Body Elections : ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
Phone (3a), Phone (3a Pro) మోడళ్లలో Snapdragon 7s Gen 3 ఉపయోగించారు. అందువల్ల కొత్త మోడళ్లలో Snapdragon 7s Gen 4 అండ్ Snapdragon 7 Gen 4 కనిపించే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, eSIM సపోర్ట్‌ను కేవలం Pro మోడల్‌కే అందించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే Nothing Phone (4a) సిరీస్ పింక్, వైట్, బ్లాక్, బ్లూ అనే నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుందని లీకులు చెబుతున్నాయి. నిజానికి Nothing మినిమలిస్టిక్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈసారి మరింత ప్రకాశవంతమైన రంగులను తీసుకురావడం ఆసక్తికరం. రాబోయే ఈ ఫోన్స్ 12GB + 256GB వేరియంట్ కోసం Phone (4a) సుమారు 475 అమెరికా డాలర్లు, Phone (4a) Pro సుమారు 540 అమెరికా డాలర్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Supreme Court: ‘‘అందర్ని చంద్రుడిపైకి పంపాలా.?’’ భూకంపాల పిటిషన్‌పై సుప్రీంకోర్ట్..
Nothing Phone (4a) సిరీస్‌కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదుగానీ.. లీక్ అయిన స్పెక్స్, ధరలు చూస్తే ఈ మోడళ్లు మిడ్ రేంజ్ మార్కెట్లో మంచి పోటీని సృష్టించే అవకాశం ఉంది. Nothing ఫోన్ ప్రత్యేక డిజైన్, కొత్త చిప్‌సెట్లు, బడ్జెట్ హెడ్‌ఫోన్లు అన్నీ కలిపి కంపెనీ పెద్ద లాంచ్‌కు ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!