Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
Ginger Candy: మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన టాబ్లెట్ల కంటే, ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకునే ఔషధమే మేలు. అందుకే ఎటువంటి పంచదార లేదా సాధారణ బెల్లాన్ని వాడకుండా, లో-గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే తాటి బెల్లంతో చేసే ‘అల్లం మురబ్బా’ (Ginger Candy) గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది రుచికి […] -
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
REDMAGIC 11S Pro: గేమింగ్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి చెందిన రెడ్‌మ్యాజిక్ (REDMAGIC) సంస్థ తన కొత్త REDMAGIC 11S Pro సిరీస్ స్మార్ట్ఫోన్లను మే 18న చైనాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ ఫోన్ల డిజైన్‌ను కూడా అధికారికంగా వెల్లడించింది. ప్రీమియం లుక్‌తో పాటు పవర్ఫుల్ గేమింగ్ ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. REDMAGIC 11 Pro సిరీస్‌లో కనిపించిన ఫ్యామిలీ-స్టైల్ డ్యూటీరియం బ్లేడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్‌ను ఈ కొత్త […] -
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
Tim David: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్‌పై సాధించిన ఉత్కంఠభరిత విజయం తర్వాత మరో వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగానికి లోనై అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో RCB చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న […] -
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
PM Modi: భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ప్రధాని సూచించిన కీలక సూచనలు ఇవే.. ఏడాది పాటు […] -
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
Kathmandu: నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి ఖాట్మండుకు వస్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారుల వివరాల ప్రకారం.. TK726 కాల్‌సైన్ తో ప్రయాణిస్తున్న ఈ విమానం ఇస్తాంబుల్ నుంచి ఖాట్మండుకు చేరుకుంది. ల్యాండింగ్ […] -
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మరో ఉత్కంఠభరితమైన కీలక విజయాన్ని అందుకుంది. రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి బంతి థ్రిల్లర్‌లో విజయం సాధించిన RCB పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనే. అవును.. ఒకవైపు బ్యాట్ తో, మరోవైపు బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. “స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్” అనేలా […] -
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
Road Accident: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరీ-డెల్టా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మోటార్‌సైకిల్ ట్రాఫిక్ సిగ్నల్ పైకి ఎగిరి వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కాట్ రోడ్, 72వ […] -
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
India Women’s Archery Team Wins Gold at Archery World Cup 2026: షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీపికా కుమారి, అంకిత భకత్, కుంకుమ్ మొహోద్ సభ్యురాళ్లతో ఉన్న భారత జట్టు ఫైనల్లో ఆతిథ్య చైనా జట్టును ఉత్కంఠభరిత షూట్-ఆఫ్ లో 5-4 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. నాలుగు సెట్ల ముగిసే సమయానికి స్కోరు 4-4తో సమంగా […] -
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
Dropped Catch: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక సమయంలో తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఒక్క క్యాచ్ మిస్ ముంబై ఇండియన్స్‌కు మ్యాచ్‌తో పాటు ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా దూరం చేసింది. దీనితో అఫీషియల్ గా ఐపీఎల్ 2026 లో […] -
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, స్పోర్ట్స్ బైక్ ఒకదానికొకటి ఢీకొనడంతో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన జిల్లాలోని పాలకొండ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ బైక్ కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో బైక్‌పై ఉన్నవారు, […]
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..