WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!
- టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు.
- సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ 254/6 భారీ స్కోరు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs Zimbabwe: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేశారు.
T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
వెస్టిండీస్ బ్యాటింగ్‌లో హెట్మేయర్ కేవలం 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి 250 స్ట్రైక్‌రేట్‌తో 85 పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అతనికి తోడుగా రోవ్మాన్ పావెల్ కూడా 35 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో రూథర్ఫోర్డ్ (31*), రోమారియో షెఫర్డ్ (21), జాసన్ హోల్డర్ (13) వేగంగా పరుగులు చేసి స్కోరును 250 దాటించారు.
2026 లో రాబోయే Top Cars ఇవే.. అందరూ ఎదురుచూస్తున్న ఆ SUV వచ్చేస్తోంది.!
వెస్టిండీస్ చివరి 5 ఓవర్లలోనే 75 పరుగులు సాధించడంతో భారీ స్కోర్ ను అందుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజారాబని చెరో రెండు వికెట్లు తీసినా, విండీస్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు. చూడాలిమరి విండిస్ బౌలర్లను జింబాబ్వే బ్యాటర్లు ఎంతవరకు ఎదురుకోగలరో.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!