Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
Vijay Government Trust Vote: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఘన విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో అవసరమైన మెజార్టీకన్నా ఎక్కువ మద్దతు సాధిస్తూ విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం విజయ్ బలనిరూపణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. సాధారణ వాయిస్ ఓటింగ్‌కు భిన్నంగా ఒక్కో […] -
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
Bangladesh Defeat Pakistan: బంగ్లాదేశ్ స్వదేశంలో పాకిస్తాన్ పై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే సమయంలో స్వదేశంలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి […] -
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
Emergency Landing: మహారాష్ట్రలో ఓ శిక్షణా విమానం అత్యవసర పరిస్థితుల్లో చెరుకు పొలంలో ల్యాండ్ కావడం కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతిక లోపంతో నేటి ఉదయం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో శిక్షణలో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. గ్రామానికి […] -
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
Tamil Nadu Assembly: తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షానికి పలు మిత్రపక్షాలు బహిరంగ మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అదే కారణంగా మద్దతు ఇస్తున్నామని […] -
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
Sanju Samson: సంజు శాంసన్ (Sanju Samson) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గ్రౌండ్ లో బ్యాట్ పెట్టాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చమటలు పట్టిస్తాడో.. అదే గ్రౌండ్ బయట ఎంతో సాదాసీదాగా వ్యవహరిస్తారు. ఇలాగే మరోసారి తన సరళమైన స్వభావంతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు సంజు శాంసన్. చెన్నై బీచ్‌లో స్థానిక యువకులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన సంజూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ క్రికెటర్ అనే హంగులు, ఆర్భాటాలు […] -
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
Sony Xperia 1 VIII Launched: టెక్ దిగ్గజం సోనీ (Sony) నుండి తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Sony Xperia 1 VIII ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, AI ఆధారిత కెమెరా టెక్నాలజీ, మంచి ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వచ్చింది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ ప్రియులను టార్గెట్ చేస్తూ సోనీ ఈ మోడల్‌ను రూపొందించింది. Xperia 1 VIIIలో కొత్తగా “AI Camera Assistant” ఫీచర్‌ను అందించారు. Xperia Intelligence ఆధారంగా పనిచేసే ఈ […] -
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
TTE Suspended: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ వ్యవహారంపై వెలుగులోకి వచ్చిన ఒక వైరల్ వీడియో భారతీయ రైల్వేలో కలకలం రేపింది. సాధారణంగా రూ.700కు లభించే టికెట్‌ను కేవలం రూ.380కే ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)పై రైల్వే శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీయగా, రైల్వే టిక్కెటింగ్ విధానాల పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివాదానికి కారణమైన వీడియోలో ఒక […] -
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
India Hikes Gold and Silver Import Duty Charges increased: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అది భద్రత, పెట్టుబడి, సంప్రదాయం. అలాంటి బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ పన్ను భారం మోపింది. నేటి (మే 13) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిర్ణయంతో బంగారం, వెండిపై మొత్తం దిగుమతి సుంకం 15% కి పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో […] -
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
Axar Patel: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా అక్షర్ పై బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల ఫైన్ విధించారు అధికారులు. ఐపీఎల్ 2026 సీజన్లో స్లో ఓవర్‌రేట్ సమస్య […] -
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
Honda NX500 Launch: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో కొత్తగా NX500 అడ్వెంచర్ టూరర్ బైక్‌ను ఈ-క్లచ్ టెక్నాలజీతో లాంచ్ చేసింది. క్లచ్ లీవర్ ఉపయోగించకుండా గేర్ మార్చుకునే సౌకర్యం ఈ బైక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కాకపోతే డిజైన్, ఇంజిన్ లేదా ఇతర మెకానికల్ అంశాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త హోండా NX500లో అందించిన ఈ-క్లచ్ సిస్టమ్ ప్రత్యేక ఎలక్ట్రానిక్ యాక్చ్యుయేటర్ల సహాయంతో పనిచేస్తుంది. గేర్ మార్చే సమయంలో […]
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!