Kothuru Ram Kumar
Author- NTV Telugu-
OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్పర్సన్ అసంతృప్తి రాగం..!
OTR: గతంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీ ఛైర్పర్సన్ అయ్యారు. అధికారం కోల్పోగానే పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడా… ఇమడలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. హైకమాండ్ అండదండలు ఉన్నా కిందిస్థాయి నేతల సపోర్టు లేక సతమతమవుతున్నారు. ఇంతకీ…ఆ రాజకీయ నేతకు వచ్చిన కష్టాలు ఏంటి?ఎందుకు వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో ZP ఛైర్పర్సన్ ప్రొటోకాల్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. YCP ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ […] -
Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?
Off The Record: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది ఎవరు? తాను పార్టీ మారడం లేదు అని పదేపదే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఆయన కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా? ఈటలపై పార్టీలో అసలేం జరుగుతోంది? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈమధ్య చేసిన కొన్ని కామెంట్స్ పై చర్చనే కాదు…సొంత పార్టీలోనే రచ్చ కూడా ఓ రేంజ్లో జరుగుతోంది. వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు కారణమవుతున్నాయన్న డిస్కషన్ సాగుతోంది. ఆయన […] -
KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?
KKR vs PBKS: ఐపీఎల్ 2026 సీజన్ 12వ మ్యాచ్ లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. పిచ్ పొడిగా ఉండటంతో మొదట భారీ స్కోరుకు సాధించగలమని రహానే అన్నాడు. ఈ సీజన్లో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన కోల్‌కతా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి […] -
బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!
REDMI A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiomi) తన రెడ్మి ‘A’ సిరీస్‌లో సరికొత్త 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయండి రంగం సిద్ధం చేసింది. ”రెడ్మి A7 ప్రో 5G’ (REDMI A7 Pro 5G) పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో దీని 4G వెర్షన్ విడుదలవ్వగా.. ఇప్పుడు భారత్ లో […] -
Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
Sarfaraz Khan – Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే (RCB vs CSK) జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు చెన్నైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ఓ సందర్భం జరిగింది. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా, క్రీడా స్ఫూర్తికి మించినది ఏదీ లేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటాన్ని […] -
బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!
RCB Fans Celebrations: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని సిక్సర్ల సునామీకి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. అందులో ఒక భారీ సిక్సర్ స్టేడియం దాటి బయట పడటం, దాన్ని అభిమానులు పట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. New […] -
Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?
Avesh Khan Controversy: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మహమ్మద్ షమీ తన బౌలింగ్ మ్యాజిక్ తో తొలుత అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7)లను అవుట్ చేసి సన్‌రైజర్స్ ను దెబ్బతీశాడు. హెన్రిచ్ క్లాసెన్ (62), నితీష్ కుమార్ రెడ్డి (56) పోరాడటంతో హైదరాబాద్ 156 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లక్నోను కెప్టెన్ రిషబ్ పంత్ ముందుండి నడిపించాడు. […] -
Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?
Sanjiv Goenka Gets Emotional: సంజీవ్ గోయెంకా ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. భారతదేశ బిజినెస్ టైకూన్స్ లో ఒకరైన ఈయన ఐపీఎల్ ద్వారా భారతీయులకు మరింత చేరువయ్యారు. ఈయన సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన జట్టు కెప్టెన్ పై లేదా కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్లాస్ పీకుతూ కన్పిస్తూ ఉంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని అయిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ […] -
Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..
Khanapur Municipality: గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలపడంతో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ వశమైంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని విషయం తెలిసిందే. Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” […] -
Hyderabad: హైకోర్టు జోన్-2 పనులకు శంకుస్థాపన..!
Hyderabad: తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేలులో నిర్మిస్తున్న అత్యాధునిక నూతన హైకోర్టు సముదాయంలో రెండవ దశ (జోన్-II) భవన నిర్మాణ పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా నిర్మాణానికి అంకురార్పణ చేశారు. Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ కార్యక్రమంలో […]
తాజావార్తలు
-
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
-
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!