Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు కీలకమైన సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టాస్ సందర్భంగా మాట్లాడిన హార్దిక్.. రోహిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, జట్టులోకి రావడానికి మరో 2-3 మ్యాచ్‌లు పడుతుందని చెప్పుకొచ్చాడు. “రోహిత్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను ప్రయత్నిస్తున్నాడు కానీ తనకు కావాల్సిన స్థాయిలో ఫిట్నెస్ లేదని వివరించాడు. అందుకే రోహిత్ […] -
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
AP Cabinet Meeting: అమరావతిలో రేపు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు వంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించిన నేపథ్యంలో, వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటం […] -
Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
Pooja Hegde Love: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. నటుడు రోహన్ మెహ్రాతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెగ రూమర్స్ వినపడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం, కలిసి కనిపించడం వంటి ఘటనలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో ‘జన […] -
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
Raw Mango Tomato Roti Pachadi Recipe: వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉండే పచ్చడి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రోటి పచ్చడే. సాధారణంగా కూరగాయలతో చేసే ఈ పచ్చడిని, పచ్చి మామిడికాయతో కూడా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పులుపు, టమాటా కాసింత తీపి కలిసిపోతే వచ్చే రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మామిడికాయ టమాటా రోటి పచ్చడి అన్నంలోకే కాదు, చపాతీ, టిఫిన్స్‌తో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ […] -
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?
Riyan Parag: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనపై పరాగ్ నుండి వివరణ కోరింది. ఆ వివిరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకోనుంది. భారత చట్టాల ప్రకారం ఈ-సిగరెట్ల వినియోగం […] -
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
Srilanka Cricket: శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket)లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షమ్మీ సిల్వా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సామూహికంగా తమ పదవులకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం వెనుక శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బోర్డులో మార్పులు అవసరమని ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా బోర్డుపై […] -
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
MI Vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే. నేడు ముంబైలో ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై జట్టు పరిస్థితి ‘డూ ఆర్ డై’ గా మారింది. ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై, టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, […] -
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ. 1000 కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేయటం జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సిఎం భట్టి […] -
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
MLA Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలపై స్పందిస్తూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ ఏర్పాటు విషయాన్ని రాజగోపాల్ రెడ్డి “బిగ్ జోక్”గా అభివర్ణించారు. అదే విధంగా TRS పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని వ్యాఖ్యానించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడు బిడ్డగా మాత్రమేనని, ఆమె స్వతంత్ర […] -
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు. పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ధాటిగా […]
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!