టాలీవుడ్‌లో జేజమ్మగా అందరినీ అలరించిన అనుష్క శెట్టి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. గత ఏడాది నిశ్శబ్ధం సినిమాను ఆమె చేసినా ఆ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. కానీ ఆ సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు కావడంతో ఆమె నటించనున్న కొత్త సినిమాపై అప్‌డేట్ విడుదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానరులో ఆమె కొత్త చిత్రం చేయనుంది. ఈ మూవీ అనుష్క కెరీర్‌లో 48వ సినిమాగా రానుంది. ప్రముఖ దర్శకుడు పి.మహేష్ […]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఉమాశంకర్‌రెడ్డి వివేకా పీఏగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు. ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా… అందులో కీలక విషయాలను వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జి […]
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌పై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం జరిగిన సదర్ ఉత్సవాలకు తలసాని సాయికిరణ్ యాదవ్ హాజరయ్యారు. అయితే ఆయన కారులో వెళ్తున్న సమయంలో… రైల్వే గేటు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారుడి ఎడమ కాలుపై నుంచి కారు ప్రయాణించింది. Read Also: డీజిల్ ధర విషయంలో అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రం ఈ ఘటనలో ఇందిరానగర్‌కు […]
హర్యానాలో బీజేపీ ఎంపీలకు ఇటీవల తరచూ రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ మనీష్ గ్రోవర్‌ను రైతులు 8 గంటల పాటు నిర్బంధించారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ నేతను ఎవరైనా అడ్డుకుంటే వారి కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తా అంటూ హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. Read Also: డీజిల్ ధర విషయంలో […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also: […]
బిగ్‌బాస్-5 తెలుగు రియాల్టీ షో 9 వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, జెస్సీ, రవి, విశ్వ నామినేషన్‌లలో ఉండగా.. వీరిలో ముగ్గురిని శనివారం నాడు నాగార్జున సేవ్ చేశారు. సేవ్ అయిన ముగ్గురిలో రవి, సన్నీ, సిరి ఉన్నారు. దీంతో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Read Also: మానస్ – పింకీ […]
బ్రెజిల్‌లో ఓ మగశిశువు వైద్యులనే ఆశ్చర్యపోయేలా జన్మించాడు. ఎందుకంటే అతడు తోకతో పుట్టాడు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 ఏళ్ల గర్భిణీ పురుటినొప్పులతో ఆల్బర్ట్ సాబిన్ అనే పిల్లల ఆస్పత్రిలో చేరింది. సాధారణ కాన్పు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు నోరెళ్లబెట్టారు. 12 సెంటీమీటర్లు ఉన్న బాలుడి తోకకు చివరలో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉందని వైద్యులు […]
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి దిగిపోయిన తర్వాత అతడి భవితవ్యం ఏంటనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రవిశాస్త్రి ముందు ఓ బంపర్ ఆఫర్ నిలిచింది. ఐపీఎల్‌లో కొత్త జట్టు అయిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రవిశాస్త్రిని తమ హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. దీనిపై రవిశాస్త్రిని ఫ్రాంచైజీ యాజమాన్యం సంప్రదించినట్లు సమాచారం. Read […]
తెలంగాణలో చలి పెరగనుంది. ఈశాన్య భారతం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ సాయిలో నమోదవుతున్నాయని, ఎక్కడా పెద్దగా మార్పులు లేవని వివరించింది. అటు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది. Read Also: చలికాలం చర్మ సంరక్షణ ఎలా? శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ […]