Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Ramesh Nalam

Ramesh Nalam

Author- NTV Telugu
    • RRR Ticket Rates in AP: ఆర్.ఆర్.ఆర్ మూవీ టిక్కెట్ రేట్ల పెంపు.. జీవో విడుదల
      ఆంధ్రప్రదేశ్

      RRR Ticket Rates in AP: ఆర్.ఆర్.ఆర్ మూవీ టిక్కెట్ రేట్ల పెంపు.. జీవో విడుదల

      రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. దీంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు […]
    • RRR: ఆర్.ఆర్.ఆర్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ బాహుబలి-2 కంటే ఎక్కువే..!!
      సినిమా న్యూస్

      RRR: ఆర్.ఆర్.ఆర్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ బాహుబలి-2 కంటే ఎక్కువే..!!

      మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) మూవీ ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. […]
    • Congress G-23: కపిల్‌ సిబల్‌ బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఏజెంట్?
      జాతీయం

      Congress G-23: కపిల్‌ సిబల్‌ బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఏజెంట్?

      కాంగ్రెస్‌ పార్టీలో ఐదు రాష్ట్రాల ఓటమి తాలూకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, జీ-23 రెబల్స్‌ అధిష్టానంపై గుగ్లీలు విసురుతూనే ఉన్నారు. ఇది ఇలావుంటే, రెబల్ నేతగా ముద్రపడిన సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్ అతి త్వరలో సోనియా గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో రాహుల్, ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. జీ-23 సభ్యుల ఆఖరి ప్రతిపాదనలను ఈ సందర్భంగా సోనియాకు అందచేస్తారని తెలుస్తోంది. […]
    • Gujarath: ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టుగా భగవద్గీత
      జాతీయం

      Gujarath: ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టుగా భగవద్గీత

      గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధిస్తామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ వెల్లడించారు. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా భగవద్గీతను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు. […]
    • Team India: కోహ్లీ మళ్లీ దూకుడుగా ఆడాలి.. చిన్న నాటి కోచ్ సూచన
      క్రీడలు

      Team India: కోహ్లీ మళ్లీ దూకుడుగా ఆడాలి.. చిన్న నాటి కోచ్ సూచన

      టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ అతి జాగ్రత్తగా ఆడుతుండటం అతడి కొంప ముంచుతోందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మునుపటిలా ఆడాలంటే దూకుడుగా ఆడాలని సూచించాడు. కెరీర్‌లో ప్రారంభంలో స్వేచ్ఛగా ఆడినట్లే ఇప్పుడు కూడా ఆడితేనే తిరిగి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని తెలిపాడు. దీని కోసం కోహ్లీ మళ్లీ తన అకాడమీకి రావాలని.. అతడు తన బేసిక్స్‌ను తిరిగి నేర్చుకోవాలని కోరాడు. […]
    • Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్.. ఈనెల 20న ఆర్జిత సేవ టిక్కెట్లు విడుదల
      ఆంధ్రప్రదేశ్

      Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్.. ఈనెల 20న ఆర్జిత సేవ టిక్కెట్లు విడుదల

      తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 22 వరకు బుక్ చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపింది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తామని టీటీడీ వివరించింది. ఈనెల 22న టిక్కెట్లు పొందిన వారికి వివరాలు పంపిస్తామంది. ఈనెల 20న ఆర్జిత […]
    • Warangal: మిర్చికి ఆల్‌టైం రికార్డు ధర.. క్వింటాల్‌కు రూ.44వేలు
      తెలంగాణ

      Warangal: మిర్చికి ఆల్‌టైం రికార్డు ధర.. క్వింటాల్‌కు రూ.44వేలు

      ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్‌కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల […]
    • RRR: రేపటి నుంచి ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!!
      సినిమా న్యూస్

      RRR: రేపటి నుంచి ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!!

      ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ జోరు పెరిగాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సిద్ధమైంది. ఈ మేరకు మూవీ […]
    • Punjab: హర్భజన్‌కు ఆప్ బంపర్ ఆఫర్.. రాజ్యసభ ఎంపీగా అవకాశం?
      జాతీయం

      Punjab: హర్భజన్‌కు ఆప్ బంపర్ ఆఫర్.. రాజ్యసభ ఎంపీగా అవకాశం?

      ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎమ్మెల్యే సీట్ల ప్రకారం తాజాగా ఆప్‌కు రెండు రాజ్యసభ స్థానాలు లభించే […]
    • Andhra Pradesh: సీఆర్‌డీఏ అంటే కొత్త అర్థం చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే
      ఆంధ్రప్రదేశ్

      Andhra Pradesh: సీఆర్‌డీఏ అంటే కొత్త అర్థం చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే

      రాజధాని పరిధిలోని సీఆర్‌డీఏకు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొత్త అర్థం చెప్పారు. సీఆర్‌డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కాదని.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ అని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. తుళ్లూరులో రైతులను బెదిరించి 52వేల ఎకరాలను లాక్కున్న చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రైతులతో కలిసి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భూములు లేని పేదవారిని ఆదుకునేందుకు సీఆర్‌డీఏ ద్వారా తమ ప్రభుత్వం రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని […]
    ←1…344345346347348…579→

తాజావార్తలు

  • Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్

  • Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..

  • IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో

  • AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?

  • Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions