సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు తెలిపారు. నిజానికి సెప్టెంబర్ 3న ‘గల్లీ రౌడీ’తో పాటు మరో రెండు మూడు సినిమాలూ విడుదలకు సిద్ధమయ్యాయి. […]
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దీనికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ. ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”సెకండ్ వేవ్ […]
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పుడు మూవీ స్టిల్స్ తో కంటే జనరల్ స్టిల్స్ తోనే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. జిమ్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్నప్పటి ఫోటోలనో, తనకు ఇష్టమైన సీన్స్ నూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా అల్లు శిరీష్ ఓ ఫోటో షూట్ చేశాడు. ఓ ఎత్తైన భవంతి పైన సూపర్ ఫాస్ట్ గా నడుస్తూ…. ఫోటోలకు ఫోజులిచ్చాడు. అలాంటి రెండు ఫోటోలను […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో మేక’ ఒకే సమయంలో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలైంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషల్లో వివిధ గాయకులు పాడారు. విశేషం ఏమంటే… గడిచిన 11 రోజుల్లో యూ ట్యూబ్ […]
తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా […]
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 27న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే అగ్ర కథానాయకులు పాలు పంచుకోగా… ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయం అందించాడు. ఈ సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి మూవీ విశేషాలను వారి […]
తిరుపతిలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కిషోర్, సాయి శ్రీనివాస్, మునికుమార్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసి, ఇతరులకు వీరు షేర్ చేసినట్టు గుర్తించాము. 31 అసభ్యకర వీడియోలను నిందితులు అప్ లోడ్ చేసారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాము. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు […]
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా మరియు కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లిలో సదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుధీర్ వారికీ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్బుతమని ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు ఆకాక్షించారు. అడవులు, చెట్ల గొప్పతనాన్ని తెలియజేసెలా వృక్షవేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఇంత మంచి […]
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 23 సాయంత్రం తెలుగు ప్రేక్షకులకు ‘దిల్’ రాజు… తమ బ్యానర్ హీరో ఆశిష్ ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది. కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రౌడీ బాయ్స్’ ఇక పర్ ఫెక్ట్ […]