ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. కేజీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ దానికోసం చాలానే కసరత్తులు చేశారు. అయితే ప్రభాస్ సరసన నటించే శ్రుతిహాసన్ కు సైతం ఫైటింగ్ సీన్స్ కు స్కోప్ ఉందట.. దీనిపై ఆమె కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోందని తెలుస్తోంది.. చాలా అనుభవం కలిగిన ట్రైనర్స్ మధ్య శ్రుతి […]
(ఆగస్టు 24న గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు) పాటతో ప్రయాణం చేయాలనే తొలి నుంచీ ఆశించారు రామజోగయ్య శాస్త్రి. అయితే ఆయన అభిలాష పాటలు పాడాలన్నది. కానీ, పాటలు రాసే పనిలో విజేతగా నిలిచారు. అదే చిత్రం! చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలకు కొదవే లేదు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పాట లేకుండా పలకరించే చిత్రాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. నేటి సినిమా రంగంలో బిజీగా సాగుతున్న గీత రచయితల్లో ముందువరుసలో ఉన్నారు రామజోగయ్య శాస్త్రి. […]
‘ఆర్‌ఎక్స్ 100’ ఫ్రేమ్ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఆ అమ్మాయి ఎవరా..? అంటూ చాలామంది సినీ అభిమానులు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశారు.. పెద్దలు కుదిర్చిన సంబంధం అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా కార్తికేయ ఈ నిశ్చితార్థంపై స్పందించారు. ఆమెను పరిచయం చేస్తూ ట్విట్టర్ లో పాత ఫోటోను […]
అక్కినేని హీరో సుశాంత్ మొదటి విభిన్నమైన సినిమాలు చేస్తున్న సరైన హిట్ అందుకోవడంలో వెనక్కి పోతున్నారు. ఆమధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో కాస్త పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి అందరి మన్నలు పొందాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. ఆగస్టు 27న విడుదల అవుతున్న సందర్బంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. ఈ […]
అక్కినేని సమంత, నయనతార మరియు విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘కాతువాకుల రెండు కాదల్’.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ప్రస్తుతం సామ్, నయన్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన షూటింగ్ వీడియో వైరల్ గా మారింది. బస్సు ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు ఫుట్‌బోర్డ్ పై నిలబడ్డారు. తెల్ల చీరలో హీరోయిన్స్ కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి వైట్ […]
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ […]
పక్క స్కెచ్ తో కన్న కొడుకుని హత్య చేయించాడు ఓ తండ్రి.. పైగా తనకు ఏమి తెలియదన్నట్టు నటించాడు. పోలీసులకు అనుమానం రావటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలోని పీలేరులో ఈ నెల 16వ తేదీన కేవీపల్లి మండలం తువ్వ పల్లి వద్ద గిరిబాబును గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్ళతో నరికి చంపారు. తన కొడుకు చంపేశారంటూ పోలీసులకు తండ్రి జయరాం ఫిర్యాదు చేశారు. కన్న కొడుకు గిరి బాబు చెడు వ్యసనాలకు […]
బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని.. దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటంలేదో హరీష్ రావు చెప్పాలని రఘనందన్ ప్రశ్నించారు. బీజేపీలో పంచాయితీల సంగతి అటుంచి.. ఒకే కుటుంబంలో కేటీఆర్, కవిత పంచాయితీ ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేని హరీష్ తో నీతులు చెప్పించుకునే […]
ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులకు నెలవైంది. ఏ హీరో బర్త్ డే జరిగినా… ఏదైనా ఈవెంట్ జరిగినా ఆ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ను ఎంత […]
నెట్ ఫ్లిక్స్ లోని పాపులర్ స్పానిష్ వెబ్ సీరిస్ ‘ది మనీ హేస్ట్’ ఐదవ, చివరి సీజన్ సెప్టెంబర్ 3న టెలీకాస్ట్ కాబోతోంది. భారతీయ భాషల్లో హిందీ, తమిళ, తెలుగులోనూ ఇది డబ్ కానుంది. సోమవారం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ‘జల్దీ ఆవో’ అంటూ ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. న్యూక్లియా దీనిని స్వరపరిచాడు. భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులపై దీనిని చిత్రీకరించడం విశేషం. అనిల్ కపూర్, […]