ప్రేమ, ఆప్యాయత, అనురాగాల గూర్చి ఎక్కువగా పట్టించుకోని రాంగోపాల్ వర్మ.. తాజాగా తన మొదటి ప్రేమను పరిచయం చేస్తూ ఆమె ఫొటోతో సహా షేర్ చేశాడు. ‘కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు పోలవరపు సత్య, మెడిసిన్ చేసింది. మా క్యాంపస్ పక్కనే, ఆమె మెడికల్ క్యాంపస్ ఉండేది. ప్రతిరోజు ఆమె చూస్తూ.. ప్రేమలో పడిపోయాను. కానీ, ఆమె డబ్బున్న మరో వ్యక్తి ప్రేమలో ఉందన్న భ్రమలో నేను ఉన్నాడు. అందుకే వన్ సైడ్ […]
చాలా మంది సినీ సెలెబ్రిటీలు స్టార్ డామ్ పొందగా సైడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. సినిమాలో కావాల్సినంత రెమ్యూనరేషన్ అందుతున్న నచ్చిన దానిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లు ఇలా తమ వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ బ్యూటీ భూమిత్ర పేరుతో తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ని లాంచ్ […]
నటుడు గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సీటీమార్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గోపీచంద్ సరసన తమన్నా నటిస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు […]
అక్కినేని కోడలు సమంత వారసుల కోసం నటనకు గ్యాప్ తీసుకుంటుందా!? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం సమంత వయసు 34 సంవత్సరాలు. గత 11 సంవత్సరాలుగా విరామం ఎరుగక పని చేస్తూనే ఉంది సమంత. 2017లో పెళ్ళైన తర్వాత కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఎక్కువ బిజీ అయింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న తారల్లో సమంత ముందు వరుసలోనే ఉంటుంది. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 2 తో డిజిటల్ […]
(ఆగస్టు 25తో ‘బంగారు మనిషి’కి 45 ఏళ్ళు పూర్తి) నటరత్న యన్.టి.రామారావు నటించిన ‘బంగారు మనిషి’ మంచి కథ, కథనంతో జనాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని త్రివేణి ప్రొడక్షన్స్ పతాకంపై పి. పేర్రాజు నిర్మించారు. అంతకు ముందు యన్టీఆర్ తో ‘బడిపంతులు’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన పేర్రాజు, ఈ సినిమాలోనూ తన అభిరుచిని చాటుకున్నారు. ‘బంగారు మనిషి’ చిత్రానికి త్రివేణి ప్రొడక్షన్స్ యూనిట్ కథను సమకూర్చడం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ […]
(ఆగస్టు 25తో ‘శ్రీకృష్ణతులాభారము’కు 55 ఏళ్ళు పూర్తి) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు వినగానే ముందుగా ఆయన ధరించిన పురాణపురుషుల పాత్రలే గుర్తుకు వస్తాయి. వాటిలో యన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణ పాత్ర అన్నిటికన్నా ముందుగా స్ఫురిస్తుంది. శ్రీకృష్ణ పాత్రలో దాదాపు పాతిక సార్లు తెరపై కనిపించిన ఘనత యన్టీఆర్ సొంతం. 55 ఏళ్ళ క్రితం నవరసాలనూ ఒలికిస్తూ యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రను అభినయించిన ‘శ్రీకృష్ణతులాభారము’ చిత్రం జనాన్ని విశేషంగా అలరించింది. అంతకు ముందు యన్టీఆర్ […]
ప్రముఖ నటుడు… అంతకు మించిన మానవతా మూర్తి సోనూసూద్ ను అభిమానించే వారి, అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. స్నేహితుల విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలా కరోనా కష్టకాలంలో తనకు తెలిసి వారికి, తెలియని వారికి కూడా స్నేహహస్తాన్ని అందించి మిత్రుడిగా మారిపోయాడు సోనూసూద్. అతను, అతని బృందం రాత్రింబవళ్ళు కష్టపడి వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చారు. అయితే అంతటితో తన మిషన్ ను సోనూసూద్ ఆపేయలేదు. నిజానికి ఆ తర్వాతే అతను […]
సుధీర్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ ను పూర్తి స్థాయిలో మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు విజయ్ చిల్లా. శశిదేవరెడ్డి. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ చిత్రానికి యు.ఎ సర్టిఫికెట్ లభించిందని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని నిర్మాతలు అంటున్నారు. ఆగస్ట్ 27న విడుదల అవుతున్న సందర్బంగా […]
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ లేకపోవడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు […]