‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మెప్పించిన లక్ష్ చదలవాడ… ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’గా కొత్త అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న లక్ష్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి. గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా… […]
హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. టైమ్ దగ్గరవుతున్నందున అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ వెయిటింగ్. కాగా బరిలో తామూ ఉంటామని వైఎస్ షర్మిల ఇటీవలే ప్రకటించారు. దాంతో వైఎస్సార్‌టీపీ అభ్యర్థి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. ఇక బీఎస్పీ ఇప్పటి […]
సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రబృందం రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కథ కథనంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా వుంది. ఎస్ దర్శన్‌కు మొదటి సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలతో తెరక్కించాడని అంటున్నారు. కాగా, నేడు సాయంత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుఅవుతున్నారు. […]
గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ మూవీ విడుదల తేదీ విషయంలో ఉన్న సస్పెన్స్ కు తెర పడింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న వార్త నిజమైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. కొంతకాలంగా తమ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే పక్కాగా విడుదల చేస్తామని, అదీ సెప్టెంబర్ మాసంలో ఉంటుందని నిర్మాతలు చెబుతూ వచ్చారు. ఇవాళ సెప్టెంబర్ 3వ తేదీ ఈ మూవీ కోసం లాక్ చేసినట్టు అధికారికంగా […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడు. ఈ యేడాది ఇప్పటికే ‘మోసగాళ్ళు’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సునీల్ శెట్టి, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ మూవీలోనూ నటించాడు. విశేషం ఏమంటే… తెలుగు సినిమా ‘ఆర్.ఎస్. 100’ హిందీ రీమేక్ ద్వారా సునీల్ శెట్టి తన కొడుకు ఆహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. మిలన్ లూధ్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ‘తడప్’ చిత్రంలో తారా సుతారియా […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాల పోకడ కనిపిస్తోంది. అరుదైన కలయికతో సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా తమ పరిధిని, మార్కెట్ ను పెంచుకుంటారు. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ సినిమాపై కన్నేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైయ్యాడు. ప్రస్తుతం చిరు ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ […]
రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.), తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తప్పించుకోలేరు. ”కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియో డి.ఎస్.కె. మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాటలు తమ డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత, నటుడు […]
తెలుగు సాహితీ క్షేత్రాన్ని తన రచనలతో సుసంపన్నం చేశారు కవిస్రమాట్ విశ్వనాథ సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరిస్తే, సాహితీ రంగం ఆయనను జ్ఞానపీఠంపై కూర్చోపెట్టింది. 1895లో జన్మించి, 1976లో కన్నుమూసిన విశ్వనాథ సత్యనారాయణను ఈ తరం సాహితీ కారులూ నిత్య స్మరిస్తుంటారంటే ఆయన రచనల ప్రభావం ఎలాంటిదో అర్థమైపోతుంది. తెలుగు సాహితీ రంగంలో విశ్వనాధ స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కవిసమ్రాట్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ప్రముఖ నటుడు, […]
‘118’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గుహన్ దర్శకత్వంలో వస్తోన్న మరో ప్రయోగాత్మక థ్రిల్లర్ సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ వేర్ వై’.. దిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. జీవితంలో ఎదురైన ప్రశ్నలకు జవాబులను వెతుకుతూ వెళ్లే ఓ జంట సాగించే ప్రయాణం కథగా ఈ సినిమాను తీస్తున్నారు. ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా […]
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అభిషేక్ […]