‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..’ ఇటీవలి కాలంలో ఈ పాట జనాలను ఓ ఊపు ఊపుతోంది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగుతోంది. సాయి శ్రీయ అనే వధువు పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. సామాన్యులు మొదలు పలువురు ప్రముఖులు సైతం ఆమె డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో కొనియాడారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు, ఇప్పుడు పెళ్ళిల సీజన్ కావడంతో […]
ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. దీనిపై తాజాగా సజ్జనార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సైబరాబాద్ ప్రజానీకానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సేవలు సంతృప్తినిచ్చాయి.. సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. పూరి జగన్నాథ్ ఆగస్టు 31 ఛార్మి సెప్టెంబర్ 2 […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న వస్తుందో, లేదో క్లారిటీ లేదు. ఇటీవలే ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా […]
2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకుఈ సినీ స్టార్స్ విచారణను విచారించనున్నారు. ఈ కేసుతో సంబంధం వున్నవారి నుంచి గోర్లు, తల […]
‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’ […]
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏం చేసినా విలక్షణంగానే ఉంటుంది. తాజాగా ఓ వెరైటీ పని చేశారాయన. పెళ్లి రోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 56 ఏళ్ల ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మను రెండోసారి వివాహమాడాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ట్విటర్ లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. వీటిలో భార్యను ముద్దాడుతున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. అలాగే వారు రింగులు మార్చుకోవటాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. […]
పచ్చి నెత్తురు తాగే పెద్ద పులి పచ్చిగడ్డి తింటుందంటే నమ్ముతారా? తాలిబన్లు కూడా అంతే. ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయి. హాలీ మెక్ కే అనే అమెరికా జర్నలిస్టు తాలిబన్ల ఘాతుకాలను కళ్లారా చూసింది. డల్లాస్ మార్నింగ్ న్యూస్ కోసం పని చేస్తున్న ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ..చూసిన దాన్ని బట్టి ..ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు దారుణాలకు పాల్పడతున్నారు. దాంతో ఇన్నాళ్లూ స్వేచ్చగా జీవించిన అమ్మాయిల బతుకులు ఇప్పడు […]
తండ్రి నాగార్జున అక్కినేనితో మరోమారు నాగచైతన్య కలసి నటిస్తున్నాడు. వీరిద్దరూ నటించే చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలయింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కనుంది. 2016 సంక్రాంతి సందడిలో తనదే పైచేయి అని ‘సోగ్గాడే చిన్నినాయనా’ చాటుకుంది. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ అంటే అక్కినేని అభిమానులకు పండగే మరి! పైగా ఇందులో నాగచైతన్య కూడా నాగార్జునతో కలసి నటించడమంటే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాయే! ఇంతకు ముందు నాగార్జున, నాగచైతన్య […]
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలు అభిమానులను షాక్ కు గురిచేసింది. ప్రకాష్ రాజ్ కు గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే మరో పెళ్లి అనే వార్తలు అభిమానులను కాస్త గందరగోళానికి గురిచేశాయి. నిన్న ప్రకాష్ రాజ్ పెళ్లి రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ […]