ఐకాన్ స్టార్ ఆల్ టైమ్ రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో మేక’ ఒకే సమయంలో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలైంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషల్లో వివిధ గాయకులు పాడారు. విశేషం ఏమంటే… గడిచిన 11 రోజుల్లో యూ ట్యూబ్ లో తెలుగు సాంగ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. అలానే కన్నడ వర్షన్ తొమ్మిదో స్థానంలోనూ, తమిళ వర్షన్ 11వ స్థానంలోనూ, మలయాళ వర్షన్ 17వ స్థానంలోనూ ఉండటం విశేషం. ఓ తెలుగు సినిమా ఈ రకంగా 11 రోజుల పాటు నాలుగు భాషల్లో ఇలా ఇరవై స్థానాల లోపు చోటు దక్కించుకోవడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందో లేదో చెప్పలేం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్, సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ‘పుష్ప’ను మరో లెవెల్ కు తీసుకెళ్ళడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి రిలీజ్ తర్వాత పుష్పరాజ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలంటే… క్రిస్మస్ వరకూ ఆగాల్సిందే!
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!