టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలావుంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇందులో నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. […]
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్.. మెహర్ రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్ లైన్‌లో ఉన్నాయి. అయితే తాజాగా చిరు మరో తమిళ రీమేక్‌లో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళంలో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన చిత్రం […]
తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉద్ధృతి మరింత […]
నవాజుద్దీన్ సిద్ధీఖీ… టైగర్ తో పోరాడబోతున్నాడు! ఏ అడవిలో అని అడగకండి! వెండితెరపైన నవాజుద్దీన్, టైగర్ ఒకర్నొకరు ఢీకొట్టబోతున్నారు. ‘హీరోపంతి 2’ సినిమా డిసెంబర్ 3న వస్తుంది ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందో లేదో చెప్పలేం. కానీ, ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ మహమ్మారి కాస్త తెరిపినిస్తే సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉంది. ఈ సారి జరిగే చిత్రీకరణలో నవాజుద్దీన్ […]
ఇక్కడ పుట్టి పెరిగిన చాలా మందికే సినిమా ప్రపంచంలో విజయం దక్కటం చాలా కష్టం. కానీ, భాష రాకున్నా, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేకున్నా లండన్ బ్యూటీ కత్రీనా ముంబైలో బిగ్ స్టార్ గా ఎదిగింది. కానీ, అదంతా అంత తేలిగ్గా జరిగిన పని కాదు. క్యాట్ ఎర్టీ డేస్ లో చాలా ఇబ్బందులు పడింది. ఓసారి జాన్ అబ్రహాం వల్ల ఏడ్చేసిందట కూడా!కత్రీనా చేత కంటనీరు పెట్టించేలా జాన్ ఏం చేశాడంటే ‘సాయా’ అనే సినిమాలో […]
దీపికా పదుకొణే నుంచీ ప్రభాస్ దాకా మన స్టార్స్ ఏం తింటారు? ఈ సంగతి తెలుసుకుంటే భలేగా ఉంటుంది కదా! మరింక ఆలస్యమెందుకు…ముంబైలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ దీపిక పదుకొణే డైనింగ్ టేబుల్ వద్ద మాత్రం దక్షిణాది అమ్మాయే! ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఊతప్పమ్, ఉప్మా లాంటివే ఉంటాయట!కండల వీరుడు సల్మాన్ మంచి ఆహార ప్రియుడు. ఏది తిన్నా గట్టిగానే తింటాడు. అందుకు తగ్గట్టుగా జిమ్ లో శరీరాన్ని అరగదీసే భాయ్ […]
విక్కీ కౌశల్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. ముఖ్యంగా, ‘యురి’ సినిమా తరువాత డైనమిక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా జనాల్లో జ్ఞాపకాల్లో ముద్రించుకుపోయాడు. అయితే, బాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వటం మామూలు విషయం కాదు. ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అటువంటిదే విక్కీ లైఫ్ లోనూ జరిగింది. అతను మరీ సినిమా రంగం నేపథ్యం లేని ఔట్ సైడర్ కాదు. అలాగని భారీగా వారసత్వం ఉన్న వాడు కూడా కాదు. అందుకే, మొదట్లో కొన్ని […]
జాన్ అబ్రహాం అంటే అమ్మాయిలు మైమరిచిపోతారు. అంతే కాదు, బాలీవుడ్ హాట్ హంక్ జీవితంలోనూ బాగానే రొమాన్స్ ఉంది. ఎఫైర్లు ఉన్నాయి. కానీ, తన గాళ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ అయినప్పుడు కూడా జాన్ ఏడ్చాడో లేదోగానీ… ఓ బైక్ అమ్మేసినప్పుడు కంట నీరు పెట్టుకున్నాడట!జాన్ అబ్రహాం ఏడ్వాల్సినంత ప్రత్యేకత కలిగిన సదరు బైక్, ఆయన మొట్ట మొదటి టూ వీలర్! అందుకే, తాను ఓ పార్సీ వ్యక్తి వద్ద కొని తిరిగి మరొకరికి అమ్మేసేటప్పుడు మనసు […]
మాస్కులతో నోళ్లు మూస్కోవటం జనాలకి జీవితంలో భాగమైపోయింది. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, అమెరికాలో కొన్ని మల్టీ ప్లెక్సులు మాత్రం ‘మాస్క్ అక్కర్లేదు’ అంటున్నాయి! అయితే, ఇది అందరికీ వర్తించే రూల్ కాదు. అలాగే, అన్ని చోట్లా కూడా కాదు. పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియని పూర్తి చేసిన ఆడియన్స్ తమ సినిమా హాళ్లలో మాస్క్ తీసేయవచ్చని యూఎస్ లోని మేజర్ సినిమా చైన్స్ తాజాగా ప్రకటించాయి. అయితే, ఇదంతా అన్ని చోట్లా వర్తించే నియమం కాదు. […]