‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో ‘జయహో’ పాటకిగానూ రెహ్మాన్ తో పాటూ ఆస్కార్ అందుకున్నాడు బాలీవుడ్ లిరిసిస్ట్ గుల్జార్. ఆయన మరోసారి ‘ఏఆర్’తో చేతులు కలిపాడు. వారిద్దరూ సృష్టించిన అద్భుత గీతం ‘మేరీ పుకార్ సునో’ శుక్రవారం విడుదలైంది. తమ పాట, పుడమి తల్లి మనకు వినిపిస్తోన్న సందేశమని, రెహ్మాన్ అన్నాడు. కరోనా మహమ్మారి కకావికలం చేస్తోన్న ప్రస్తుత కాలంలో, భరతమాత తన బిడ్డల గొంతుక ద్వారా, అందరికీ ఆశని… నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసిందని… అదే […]
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం జూన్ 27న క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరుగబోతోంది. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ ను దృష్టిలో పెట్టుకుని వివాహాన్ని నిరాడంబరంగా జరుపబోతున్నారు. మహాబలిపురంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధు మిత్రులనే ఆహ్వానిస్తున్నారట. అయితే… వివాహానంతరం కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా […]
మొన్నటి దాకా అందరూ కరోనా, వైరస్, కంటైన్మెంట్, క్వారంటైన్ లాంటి పదాలు వాడారు. కానీ, ప్యాండమిక్ చలువతో ఇప్పుడు అందరి నోళ్లలో వ్యాక్సిన్, జ్యాబ్స్, ఇనాక్యులేషన్, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ లాంటి పదాలు తెగ నానుతున్నాయి. గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రియల్ గా ఫాస్ట్ పేస్ లోకి వచ్చేసింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు టీకాలు ఎక్కువ మందికి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్స్ కూడా కరోనాకు విరుగుడుగా […]
అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని […]
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ […]
టాలీవుడ్ లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. అయితే.. తాజాగా ఈరోజు సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ టీమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా’ తరపున మేం చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెపుతునే వస్తున్నాం. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని […]
హాలీవుడ్ స్టార్ బ్యూటీ స్కార్లెట్ జోహాన్సన్ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. డిస్నీ కామిక్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఖచ్చితంగా కథ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ‘టాయ్ స్టోరీ 4’ దర్శకుడు జోష్ కూలే ప్రస్తుతం స్క్రిప్టింగ్ చేస్తున్నాడు. ఆయన సారథ్యంలోనే స్కార్లెట్ జోహాన్సన్ మూవీ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆమె తన బ్యానర్ ‘దీస్ పిక్చర్స్’పై ఈ చిత్రాని నిర్మించనుంది. అయితే, స్కార్లెట్ […]
సోనూ సూద్ మరోసారి తన సామాజిక బాధ్యతని చాటుకున్నాడు. ‘కవర్ జి’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రధానంగా గ్రామీణ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపొహల్ని తొలగించటమే ‘కవర్ జి’ లక్ష్యం. ఎక్కడికక్కడ వాలంటీర్స్ ని తయారు చేసి ఊళ్లలోని అన్ని వర్గాల భారతీయులకి వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ఆసక్తి కలవారు, సేవా భావం ఉన్న వారు ఎవరైనా ముందుకు రావచ్చని సోనూ తెలిపాడు.‘కవర్ జి’ పేరుతో సూద్ ప్రాంభించిన […]
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఇంకా కేవలం 12 రోజులే బాలెన్స్ ఉంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ సమస్య తలెత్తి ఉండకపోతే… ‘ఆచార్య’ ముందు అనుకున్న విధంగా మే 13న విడుదలై ఉండేది. కానీ ఊహించని విధంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ మెగా ప్రాజెక్ట్ షూటింగ్ లో సైతం అంతరాయం కలిగింది. ఇప్పుడు దీనిని ఏ తేదీన విడుదల చేసేది నిర్మాతలు తెలియ చేయకపోయినా… షూటింగ్ చేయాల్సింది […]
తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచేసి ప్రత్యేక గీతాల్లో తళుక్కుమంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ కుర్ర కారు చేత మాస్ స్టెప్స్ వేయించేలా ఐటెం భామగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ […]