(జూన్ 25తో ‘కళ్యాణమంటపం’కు 50 ఏళ్ళు) రీమేక్స్ రూపొందించడంలో కింగ్ అనిపించుకున్నారు దర్శకుడు వి.మధుసూదనరావు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ మంటపం’ చిత్రానికి కన్నడలో పుట్టన్న కణగల్ రూపొందించిన ‘గజ్జె పూజె’ ఆధారం. కన్నడలో కల్పన ధరించిన పాత్రను తెలుగులో కాంచన పోషించారు. ఇందులో శోభన్ బాబు కాంచన ప్రియుని పాత్రలో నటించారు. 1971 జూన్ 25న విడుదలైన ‘కళ్యాణ మంటపం’ ఆ రోజుల్లో మంచి ఆదరణ పొందింది.దేవదాసీ వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథ […]
జీఎమ్ఎస్ గ్యాలరీ ఫిలిం పతాకంపై మను పీవీ దర్శకత్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం స్వ. మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన స్వ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే… గురువారం ఈ చిత్రంలోని నింగిన జారిన జాబిలి అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు. ‘ఓ మైనా వినవే […]
కార్తీక్ ఆర్యన్… ఈ పేరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. కారణం… ఆయన చుట్టూ ముసురుకుంటోన్న కాంట్రవర్సీలే! కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థల చిత్రాల నుంచీ కార్తీక్ ని తొలగించారు. దాంతో బీ-టౌన్ లో కార్తీక్ ని టార్గెట్ చేస్తున్నారని దుమారం రేగింది. అయితే, కాంట్రవర్సీల మాట ఎలా ఉన్నా నెపోటిజమ్ కు, స్టార్ కిడ్స్ కు ఫేమస్ అయిన మన బాలీవుడ్ లో ఈ యంగ్ హీరో స్వంతంగా […]
ప్రతీ సూపర్ స్టార్ వెనుక ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటాడు! ఇది నిజం! అమితాబ్ బచ్చన్ కి కూడా చాలా మంది దర్శకులు సూపర్ హిట్ మూవీస్ అందించారు. అయితే, ఆయన సూపర్ స్టార్ అవ్వటంలో ప్రధాన పాత్ర పోషించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆయన సుదీర్ఘ కెరీర్ లో అవి మైల్ స్టోన్స్ గా నిలిచిపోతాయి. ఇక ఆ మైలు రాళ్ల లాంటి చిత్రాల్లో… చాలా వరకూ దర్శకుడు మన్మోహన్ దేశాయ్ అందించటం విశేషం. […]
ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయనేత మురళీ మోహన్ ఈ రోజు 81 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే… అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, ప్రముఖ నటి సమంత స్వయంగా మురళీ మోహన్ ను కలిసి, పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం దాగుంది. అదేమిటంటే… గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో మురళీ మోహన్ […]
బాలీవుడ్ లో అందగాళ్లకు కొదవేం లేదు. కానీ, హృతిక్ రోషన్ రేంజే వేరు! లుక్స్ పరంగానే కాకుండా హైట్, ఫిజిక్ తో కూడా ఆకట్టుకుంటాడు గ్రీక్ గాడ్! ఆపైన తన యాక్టింగ్ టాలెంట్ తో ఎలాంటి సినిమానైనా బాక్సాపీస్ వద్ద బలంగా నిలబెట్టగలడు! అయితే, ఇదంతా హృతిక్ ని, మిగతా స్టార్ హీరోలతో సమానం చేస్తుంది. కానీ, అతడ్ని బాలీవుడ్ లో అందరికంటే స్పెషల్ గా నిలబెట్టేది ‘క్రిష్’ ఫ్రాంఛైజ్!బీ-టౌన్ లో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ టాప్ ‘సూపర్ […]
లంచాల విషయంలో ఆ ఆఫీసర్ రూటే సెప..రేటు. అన్ని అనుమతులు ఉన్నా.. చేతిలో బరువు పెట్టాల్సిందే. లేదంటే ఎక్కడో ఒకచోట కొర్రీలు పెట్టేస్తారట. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి సైతం ఝలక్ ఇచ్చారట ఆ అవినీతి ఆఫీసర్. ఉద్యోగవర్గాల్లో కథలు కథలుగా చెప్పుకొంటున్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. అనుమతులున్న వెంచర్లనూ వదలని అధికారులు! హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఎన్నో వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లు.. భూములు.. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అయితే హనుమంతుడు క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారనే చర్చలకు స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రకటన రానున్నట్లుగా […]
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. తర్వాత పోటీ చేసి ఓడిపోయింది మాత్రం మూడుసార్లు. టీడీపీ ఆయన్నే నమ్ముకుందో ఏమో.. ఓడినా ఇంఛార్జ్‌గా కొనసాగిస్తోంది. విచిత్రం ఏంటంటే.. సొంత పార్టీ కేడర్ ఆయన్ని ఓన్ చేసుకోదు. కేడర్ వర్సస్ లీడర్ అన్నట్టుగా అక్కడ పార్టీ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? రోడ్డున పడుతున్న నూజివీడు టీడీపీ రాజకీయాలు కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌కు, కేడర్‌కు మధ్య […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫైనల్ నేరేషన్ పూర్తయిందని రామ్ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ కథనం సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది, లవ్ యూ లింగుస్వామి […]