కావాల్సినంత అందం ఉన్నా ఎందుకో ఇంకా వెనుకబడిపోతోంది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ బ్యూటీ టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని చోట్లా అదృష్టం పరీక్షించుకుంటోంది. అయినా ఎక్కడా ఇంకా స్టార్ డమ్ రాలేదు. అయితే, నెక్ట్స్ ‘అఖండ’ సినిమాలో బాలయ్యతో కనిపించనున్న అందాల సుందరి ముద్దుముచ్చట్ల గురించి మాట్లాడింది! అఫ్ కోర్స్, తెర మీద కాదులెండీ… రియల్ లైఫ్ లిప్ లాక్ గురించి ప్రగ్యా ఆసక్తికరంగా స్పందించింది… Read Also:ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప” పెద్ద తెరపై పెద్దగా […]
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కత్తి మహేష్ మరణం ద్వారా ఆయనికి శత్రువులు ఉన్నారని రుజువు అయ్యిందన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవలికాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. బాహుబలి, ఓ అరుంధతి వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ‘నిశ్శబ్దం’ సినిమాతో అమెజాన్‌లో దర్శనం ఇచ్చినా అంతగా ఆదరణ దక్కలేదు. అయితే ఆమధ్య సరికొత్త కథాంశంతో ఇప్పటివరకు తెలుగు తెరపై టచ్ చెయ్యని సబ్జెక్ట్‌తో అనుష్క సినిమా తియ్యబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, […]
‘టైగర్’ యూరోప్ కి బయలుదేరబోతున్నాడు! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల తరువాత సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. కత్రీనాతో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న టైగర్ ఇమ్రాన్ హష్మీని విలన్ గా ఎదుర్కోబోతున్నాడు. ఇండియాలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ఆగస్ట్ లో యూరోప్ కి వెళ్లనుంది. సల్మాన్ వచ్చే నెల 12న ఫ్లైట్ ఎక్కుతాడని టాక్… సల్మాన్ బయలుదేరాక కొద్ది […]
‘సీ యూ సూన్’ అనే సినిమాతో పోయిన సంవత్సరం అందరి దృష్టినీ ఆకర్షించారు మహేశ్ నారాయణన్, ఫాహద్ ఫాసిల్. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఫాహద్ చేసిన ‘సీ యూ సూన్’ 2020లో తొలి ‘డెస్క్ టాప్ మూవీ’గా నమోదవుతూ లాక్ డౌన్ కాలంలో ఓటీటీకి వచ్చింది. ‘డెస్క్ టాప్ మూవీ’ అంటే సినిమా కథలోని మొత్తం కానీ, అత్యధిక శాతం కానీ ఓ కంప్యూటర్ లో రివీల్ కావటం! అంటే, సినిమాకి డెస్క్ టాప్ లేదా మొబైల్ […]
నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జులై 8న నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిట్టచివరిగా వర్షాలు కురిసే రాజస్థాన్‌లోని జైసల్మేర్, గంగానగర్‌కు వర్షాలు విస్తరించినప్పటికీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రం మొహం చాటేశాయి. కాగా, మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా వర్షాలు పడడంతో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని […]
నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ఉపాధి హామీ అధికారిపై ఓ సర్పంచ్ పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. జిల్లాలోని కుబీర్ మండలంలోని సాంగ్లీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈజీఎస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం సర్పంచ్ సాయినాథ్ ఉపాధి హామీ కార్యాలయానికి వచ్చారు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్ రిజిష్టర్‌లో సంతకం పెట్టాలని టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు రాజు నిరాకరించాడు. దీంతో ముందే పక్కా ప్లాన్ ప్రకారం […]
తెలంగాణ రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విధివిధానాలు రూపొందించనున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించనున్నారు. ఫ్యాకల్టీ నియామకం స్టేట్ వైడ్ గా (కేంద్రీకృతంగా) అన్ని యూనివర్సిటీ లకు కలిపి, లేదా యూనివర్సిటీ వైస్ గా చేయాలా అనే దానిపై వీసీల అభిప్రాయం తీసుకుంది […]
తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కి సంబంధించిన ఏదైనా సంచలనమే! ఇక ఆయన అప్ కమింగ్ మూవీ అప్ డేట్స్ అయితే ఎప్పుడూ హాట్ కేక్సే! తాజాగా విజయ్ నెక్ట్స్ మూవీ ‘బీస్ట్’ సెట్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన బాణీలు సమకూరుస్తున్న విజయ్, పూజా హెగ్డే స్టారర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఆ మధ్య మూవీ థీమ్ గురించి కాస్త హింట్ ఇస్తూ ఓ మాస్ వీడియో వదిలారు ఫిల్మ్ మేకర్స్. […]