హాలీవుడ్ సినిమాలకు ప్రకటించే ఆస్కార్స్ తరువాత ఆ రేంజ్లో క్రేజ్ సంతరించుకునే పురస్కారాలు… ‘ఎమ్మీ అవార్డ్స్’. అమెరికన్ టెలివిజన్ కార్యక్రమాలకి, నటులకి ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ సారి సెప్టెంబర్ 19న విజేతల చేతుల్లో మెరిసిపోనున్నాయి. అయితే, గత సంవత్సరం కరోనా కల్లోలంతో ఎమ్మీ అవార్డ్స్ వర్చువల్ గా జరిగిపోయాయి. ఈసారి అలా కాకుండా పూర్వ వైభవం సంతరించుకుని ప్రత్యక్షంగా సాగనున్నాయి. అయితే, ‘ఎమ్మీస్’ లైవ్ కి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరుకానున్నారు… కరోనా […]
హాలీవుడ్ వెటరన్ యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ జూలై 13న తన 79వ జన్మదినం జరుపుకున్నాడు. అయితే, త్వరలో 80వ వడిలోకి చేరుతోన్న ఈ లెజెండ్రీ పర్ఫామర్ తన కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ అందించాడు. వాటిల్లోంచి టాప్ ఫై హ్యారిసన్ ఫోర్డ్ క్యారెక్టర్స్ ని ఇప్పుడు చూద్దాం! ఈ అయిదూ ఆయన తప్ప మరెవరూ చేయలేరనేది నిస్సందేహంగా నిజం! ‘పాట్రియాట్ గేమ్స్, క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్’ సినిమాల్లో జాక్ రయాన్ పాత్రలో యాక్షన్ […]
తెలంగాణ బీజేపీ పార్టీ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కాగా నేడు మరోసారి బండి సంజయ్ అధ్యక్షతన ఈ విషయమై సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర, హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన అంశాలుగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో […]
ఎప్పటికప్పుడు వస్తున్నా కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు. బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి […]
బాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కొక్కరుగా టాప్ గేర్ లోకి వస్తున్నారు. అందరూ సెట్స్ మీదకి దూకేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయిన బిజీ హీరోలు ఇప్పుడు డబుల్ జోష్ తో బరిలోకి దిగుతున్నారు. అజయ్ దేవగణ్ కూడా ఒకేసారి రెండు సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడు… Read Also: చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కి పర్మీషన్ ఇవ్వటంతో […]
ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యగా ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది స్పష్టంగా సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 290 పేజీలతో […]
నేహా కక్కర్ మరోసారి సత్తా చాటింది! ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా మార్మోగే నేహా ఇన్ స్టాగ్రామ్ లో 60 మిలియన్ మార్క్ దాటింది. హైట్ విషయంలో దాదాపుగా అందరు సింగర్స్ కంటే పొట్టి అయిన అందాల గాయనీ… అభిమానుల ఫాలోయింగ్ విషయంలో మాత్రం అందనంత ఎత్తులో కొనసాగుతోంది! నేహా కక్కర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ విషయంలో ఇతర భారతీయ సంగీత ప్రముఖులందర్నీ దాటేసింది! 60 మిలియన్… అంటే 6 కోట్ల మందితో… అత్యధిక […]
రాజస్థాన్ లోని జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా ఈము కోడి, నిప్పు కోడి రెక్కలు, ఓ తలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి లండన్ వెళుతున్న రెండు పార్సల్ లో నిప్పు కోడికి సంబంధించిన రెక్కలు, తల భాగమును కస్టమ్స్ అధికారుల బృందం గుర్తించింది. ఏమాత్రం అనుమానం రాకుండా కొరియర్ ద్వారా విదేశాలకు పక్షుల రెక్కలు తరలిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా స్మగ్లింగ్ కు తెరలేపిన ఈ కేటుగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు […]
నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం నిప్పు లేకుండానే ఎఫైర్స్ విషయంలో పొగను సృష్టించేస్తుంటుంది. కలిసి సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోహీరోయిన్లకు అఫైర్స్ అంటగట్టేస్తారు. కానీ చిత్రం ఏమంటే… విజయ్ దేవరకొండ – రశ్మిక మందణ్ణ మధ్య మాత్రం అలాంటి సమ్ థింగ్స్ ఏమీ లేవని, వాళ్ళు జస్ట్ క్లోజ్ అండ్ స్పెషల్ ఫ్రెండ్స్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది. ‘గీత గోవిందం’లో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రశ్మిక […]
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావులో సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. కొన్ని కన్నడ చిత్రాలతో పాటు యానిమేషన్ మూవీ ‘ఘటోత్కచ’కు, తెలుగు సినిమా ‘వెల్ కమ్ ఒబామా’కు ఆయన స్వరాలు సమకూర్చారు. తొంభై వసంతాలు దరిచేరినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఇటీవల కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. దర్శకత్వంతో పాటు రచన, సంగీతం ఈ రెండింటినీ సింగీతం ఇష్టపడతారాయన. ఇప్పటికీ సంగీత సాధన చేస్తూ, ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంటారు. […]