ఇంత వరకూ ఆశించిన స్థాయి హిట్ రాకున్నా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది జాన్వీ కపూర్! ఆమెని ‘నెపో కిడ్’ అంటూ ఎంత మంది విమర్శించినా క్రమంగా నటనలోనూ మెరుగవుతోందన్నది వాస్తవమే! ఇక ఈ అతిలోక సుందరి కూతురు… యువలోక సుందరి… అందం విషయంలో అయితే సూపర్ ఫాస్ట్! జాన్వీ హాట్ లుక్స్ విషయంలో వందకి నూట పది మార్కులు కొట్టేసింది… గ్లామర్ తో కెరీర్ నెట్టుకొస్తోన్న జాన్వీ కపూర్ ఇప్పుడు ఓ మంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ […]
పరేశ్ రావల్… ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. అయితే, బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసిన టాలెంటెడ్ యాక్టర్ తెలుగు తెరపై కూడా కనిపించాడు. పలు భాషల్లో నటించిన ఆయన నిజానికి గుజరాతీ. మాతృభాషలో గతంలో కొన్ని చిత్రాలు చేశాడు. అయితే, దాదాపు 40 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి గుజరాతీ పరిశ్రమకి తిరిగి వెళుతున్నాడు పరేశ్…యాక్టర్ మాత్రమే కాక మంచి రైటర్ కూడా అయిన పరేశ్ రావల్ ‘డియర్ ఫాదర్’ […]
కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ‘భుల్ భులయ్యా 2’తో పాటూ మరికొన్ని చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. అయితే, కెమెరా ముందు ఎంత బిజిగా ఉన్నా కాస్త ఫ్రీ టైం చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ ని కలిశాడు బాలీవుడ్ యంగ్ హీరో… కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్ ఇద్దరూ కలసి ‘ప్యార్ కా పంచ్ నామా 2, ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ సినిమాలు చేశారు. ఇద్దరి కెరీర్స్ […]
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బుధవారం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ ను ప్రముఖ దర్శకుడు శంకర్ సందర్శించారు. రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నదియా కీలక పాత్రను పోషిస్తున్నారు. సెట్ కి వచ్చిన శంకర్ హీరో రామ్, దర్శకుడు లింగు స్వామితో పాటు యూనిట్ మెంబర్స్ తో సంభాషించారు. ఈ విషయమై శంకర్ కి […]
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేషనల్ వైడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా సోనియా గాంధీ కుటుంబంతో మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించినట్లు అంత అనుకున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు.. […]
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్ లో రానుంది. అందులో భాగంగా ఈ నెల 16న ఫరాన్ ఆక్తర్ ‘తుఫాన్’ విడుదల చేయనుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి అక్టోబర్ 2, 2020లో విడుదల కావలసింది. చివరికి ఈ నెల 16న విడుదల కాబోతోంది. బాక్సర్ ఆలీగా ఫరాన్ ఆక్తర్, అతని కోచ్ గా పరేశ్ రావెల్ నటించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ […]
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శించారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు వస్తుందన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గురించి ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఖాళీల విషయంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం.. యువతి యువకులకు ఏలాంటి భరోసా […]
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ‘చుట్టాలబ్బాయి’తో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ […]
మొరాకో మూలాలున్న మోహనాంగి… నోరా ఫతేహి! ‘మనోహరి’ పాటలో ‘బాహుబలి’ చిత్రానికి అందాలు జోడించిన ఈ వయ్యారి క్రమంగా నటనకు అవకాశాలున్న పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తుంది. త్వరలో ‘భుజ్’ సినిమాలో నోరా అలరించనుంది. సహజంగానే ఈ బెల్లి డ్యాన్స్ సెన్సేషన్ మూవీలో డ్యాన్సర్ గా మెస్మరైజ్ చేస్తుంది. అయితే, విశేషం అంతే కాదట! ‘భుజ్’ సినిమాలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్ గా నోరా ఫతేహి పని […]
‘దట్స్ ఏ ర్యాప్’ అంటూ అందమైన సూర్యాస్తమ సమయంలో సముద్ర తీరాన తీసిన ఓ బ్యూటిఫుల్ పిక్ పోస్ట్ చేసింది హ్యాలీ బెయిలీ! ‘ద లిటిల్ మెర్మెయిడ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ఆమె ఇన్ స్టాలో ప్రకటించింది. అంతే కాదు, తన లైవ్ యాక్షన్ మూవీ కోసం ఇంత కాలం కొనసాగిన సుదీర్ఘ ప్రయాణం గురించి హ్యాలీ నెటిజన్స్ తో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ‘ద లిటిల్ మెర్మెయిడ్’ కోసం ఆడిషన్స్ కు అటెండ్ […]