గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చించడం లేదు. ఇక ఈ రెండు సినిమాతో పాటు వచ్చిన మరో మూడు సినిమాల గురించి కూడా జనాలు […]
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేలా […]
ఓ గ్రామ మహిళ సర్పంచ్ మరో మహిళను భూ తగాదాలో బూతులు తిడుతూ దాడిచేయడం మహబూబాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. జిల్లాలోని మరిపెడ మండలం జెండాల తండాలో మహిళా సర్పంచ్ భూ తగాదాలతో మరో మహిళ విజయపై తన అనుచరులతో కలిసి దాడిచేసింది. మహిళా సర్పంచ్ భూ సంబంధిత విషయంలో విజయ అనే మహిళను తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చెప్పు చూపిస్తూ దాడిచేయడంతో […]
రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయమవుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ’22’. శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్2 హీరో రూపేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ- ”మాది బిజినెస్ ఫ్యామిలీ. చిన్నప్పటినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. శివ ఈ […]
ఇప్పుడు సినిమాలే కాదు… వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ అవుతున్నాయి. అందులో భాగంగా టి.వి.ఎఫ్. ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’ తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ అవుతోంది. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో ఈ వెబ్ సీరిస్ తెలుగులో రాబోతోంది. దీనిని ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మల్లిక్ రామ్ ‘తరగతి గది దాటి’ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, […]
నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వలసకూలీలకు అండగా నిలిచి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. విపత్తు సమయంలో సోనూ చేసిన సేవా కార్యక్రమాలకు అభినందనలతో పాటుగా.. పలు అవార్డులు ఆయనకు దక్కాయి. అయితే తాజాగా సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. ‘స్పెషల్ ఒలింపిక్స్ […]
ఒక్క రోజు ఖాళీగా కూర్చోకుండా, క్షణం తీరిక లేకుండా గడిపేవారు కూడా గత రెండు సంవత్సరాల్లో నెలల తరబడి ఇళ్లకు పరిమితం అయ్యారు. సినిమాల సంగతి సరేసరి! రిలీజ్ లు లేక, షూటింగ్ లు లేక బిజీ ఆర్టిస్ట్స్ అంతా బోర్ గా ఫీలయ్యారు. అయితే, ఇప్పుడు సీన్ మారింది. క్రమంగా షూటింగ్ ల జోరు పెరుగుతోంది. దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మరి […]
విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసిందా? తాజా లక్స్ యాడ్ చూస్తే మీకూ అదే అనుమానం కలుగుతుంది! భార్య అనుష్క శర్మతో కలసి లుక్స్ సబ్బు ప్రచారం కోసం రొమాన్స్ లో మునిగిపోయాడు టీమిండియా కెప్టెన్! అంతే కాదు, విరాట్ యాడ్స్ లో నటించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఈసారి చాలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేశాడు ఫ్యాన్స్ ని. మిసెస్ అనుష్కని ఓ క్లాసిక్ బాలీవుడ్ సాంగ్ తో అందంగా పొగిడేశాడు. […]
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే వచ్చింది. అయితే… ‘బెల్ బాటమ్’ విషయంలో ‘అంతకుమించి..’ అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న త్రీడీలోనూ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్ సన్నాహాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ సరసన వాణీ కపూర్, లారాదత్త, హుమా ఖురేషీ […]
కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన తారలుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్ […]