ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్ […]
యాక్షన్ థ్రిల్లర్స్ చూసే మాస్ ప్రేక్షకులకి భలే సరదాగా ఉంటాయి! కానీ, చేసే యాక్షన్ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి! ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. తన అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామాని సీరియస్ గా తీసుకున్న టాల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రియల్ బాక్సర్ […]
బ్యూటీ రాశిఖన్నా గ్లామర్ డోస్ పెంచేశాక ఒక్కసారిగా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇటు టాలీవుడ్ లోను, అటూ కోలీవుడ్ లోను సినిమాల జోరు చూపిస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థ్యాంక్యూ’ చేస్తున్న రాశి ఖన్నా, గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’లోను నటిస్తోంది. కోలీవుడ్ లోను ‘అరణ్‌మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేసిన ఈ బ్యూటీ, తాజాగా కార్తీ ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. ధనుష్ […]
బిజినెస్ లో రిస్క్ మంచిదేగానీ… రిస్కే బిజినెస్ గా మారితే కష్టమే! కష్టం మాత్రమే కాదు పెద్ద నష్టం కూడా! ఇప్పుడు అదే జరుగుతోంది, పాపం శిల్పా శెట్టి విషయంలో. ఆమె భర్త చేసిన రిస్కీ బిజినెస్ ఇప్పుడు తనకు కష్టంగా, నష్టంగా మారుతోంది. నిజంగా రాజ్ కుంద్రా నేరం చేశాడో లేదోగానీ ఆయన అరెస్ట్ అయితే మిసెస్ కుంద్రాని కాలు బయట పెట్టనీయటం లేదు. అదే మానసిక వ్యధకి, ఆర్దిక నష్టానికి కారణం అవుతోంది… Read […]
‘సూరరై పోట్రు’తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సూర్య మంచి జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్నుంచీ ప్రయోగాలకు సై అనే టాలెంటెడ్ హీరో ఈసారి గిరిజన మహిళలపై దృష్టి పెట్టాడట. ‘జై భీమ్’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమాలో 1993 నాటి యదార్థ సంఘటనలు తెరపై కనిపించబోతున్నాయట. చంద్రు అనే లాయర్ చేసిన న్యాయ పోరాటం, దాని వల్ల అమాయక, పేద గిరిజన మహిళలకు కలిగిన లాభం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట. ‘సూరరై పోట్రు’ కూడా […]
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘సాహో’ తరువాత మరింత పుంజుకుంది. అయితే, సౌత్ సూపర్ స్టార్స్ ఎందరున్నా ఈ తరం బాలీవుడ్ ప్రేక్షకులకి మన జూనియర్ రెబెల్ స్టార్ పై తిరుగులేని క్రేజ్ ఏర్పడి పోయింది. ఉత్తరాది వారికి దక్షణాది అందగాడంటే ‘బాహుబలి’ మాత్రమే. అదే సత్యాన్ని ఋజువు చేసే మరో మైలురాయిని తాజాగా ప్రభాస్ దాటేశాడు! Read Also: ఆసక్తికరంగా ‘విజయ రాఘవన్’ ట్రైలర్ సొషల్ మీడియాలో ఫేస్బుక్ ది ప్రత్యేక స్థానం. […]
కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరు అందించిన ఆపత్కాల సాయం చిత్రసీమలో చర్చనీయాంశం అయ్యింది. దాసరి నారాయణరావు కో-డైరెక్టర్ ప్రభాకర్ కి చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి అమ్మాయి చదువుకు అవసరమైన ఫీజును వారు అందించారు. ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. ”నేను దాసరి గారి వద్ద ఎన్నో సంవత్సరాలు కో-డైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి నటించిన […]
బ్రేకప్ చెప్పేసిందనే కోపంతో ఓ యువకుడు తుపాకీతో యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కొత్తమంగళంలో జరిగింది. రఖిల్ గతంలో దంత వైద్యురాలు మానసతో ప్రేమాయణం సాగించాడు. అయితే రెండు నెలల క్రితం రఖిల్‌కు మానస బ్రేకప్ చెప్పేసింది. అయినా అతను మానసను వెంబడిస్తుండడంతో ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసుల రఖిల్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా రఖిల్ వేధింపులు ఆగలేదు. సోషల్ మీడియాలోనూ […]