‘తెలిసిన వాళ్ళు’ హీరో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన తారలుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్ కి ఎంతటి ఆదరణ లభించిందో.. అలాగే హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కోవిడ్ కారణంగా షూటింగ్ డిలే అయ్యింది. ఇక ఇప్పటి నుంచి వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నాం. హీరో, హీరోయిన్స్ రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ చాలా బాగా నటించారు. మా సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఫిలిం స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న మా సినిమా ఒక సాంగ్ మినహా దాదాపుగా పూర్తయ్యింది. మిగిలిన పది శాతం షూటింగ్ చివరి షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం” అని అన్నారు. ఈ చిత్రానికి దీపక్ వేణుగోపాలన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!