దసరా లేదంటే దీపావళికి ’22’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయమవుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ’22’. శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్2 హీరో రూపేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ- ”మాది బిజినెస్ ఫ్యామిలీ. చిన్నప్పటినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. శివ ఈ కథ చెబుతున్నప్పుడే ఎగ్జయిట్ ఫీలయ్యి ఈ సినిమా చేశాం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. 22 నెంబర్ అనేది ఈ సినిమాలో మేజర్ పాయంట్. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రుద్ర పాత్రలో నటించాను. ఆ క్యారెక్టర్ కోసం నన్ను నేను చాలా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నాను. ‘ఖైదీ నంబర్ 150’, ‘బాహుబలి’, ‘సాహో’ వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు.
మా డైరెక్టర్ శివకి ఇది మొదటి సినిమా అయినా దర్శకత్వ శాఖలో అనుభవం ఉండడంతో ఫుల్ క్లారిటీతో సినిమా తీశారు. మేకింగ్, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశాం. సలోని మిశ్రాది కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫీసర్ క్యారెక్టర్. బాలీవుడ్ నటుడు విక్రమ్‌జిత్ విర్క్ ఇందులో నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. మా సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ఈ సినిమాని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని కథలు విన్నాను. వాటి మీద ఇంకా వర్క్ చేయాల్సి ఉంది” అని అన్నారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!