నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముకేశ్ .జి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ఆర్ట్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ యాక్షన్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..