నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు చిరు తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల […]
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ 2016లో ‘జాగ్వర్’ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ సినిమాలు ‘సీతారామకళ్యాణం’, ‘కురుక్షేత్ర’లో నటించాడు. ‘కురుక్షేత్ర’ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తాజాగా నిఖిల్ కుమార్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ‘రైడర్’ మూవీలో నటిస్తున్నాడు. కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా […]
(జూలై 25న యన్టీఆర్ ‘విశ్వరూపం’కు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’. అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు” అన్నిటా నందమూరి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ‘విశ్వరూపం’లో కూడా యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య […]
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (జులై 26) జయశంకర్ భూపాలపల్లిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త కార్డుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఇందుకోసం ప్రభుత్వం రూ. […]
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. ఈ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీలోని ఫరీదాబాద్ మెట్రో రైల్ స్టేషన్ పైకి ఎక్కింది ఆ యువతి. సమాచారం అందుకున్న ఎస్సై ధన్ ప్రకాశ్, కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్ అక్కడకు వెళ్లారు. మెట్రో సిబ్బందితో కలిసి ఆ యువతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాగా స్టేషన్ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలోకి పైకి ఎక్కి ఆమె […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు. మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు. ఇదంతా సీజన్ వన్ అని, […]
అసలు పేరు బెజవాడ గోపాల్, అయినా ఆయనను ‘భారీ చిత్రాల గోపాల్’ అనే పిలుస్తుంటారు. దర్శకుడు బి.గోపాల్ సినిమాలు భారీతనంతో రూపొంది ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ అద్దిన ఘనత బి.గోపాల్ సొంతం. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షనిస్ట్ ను హీరోగా నిలపడంతో, ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. స్వర్ణోత్సవాలు చూసింది. దాంతో ఎందరో తెలుగు నిర్మాతలు తమ చిత్రాలలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ ఆపాదిస్తూ చిత్రాలను తెరకెక్కించారు. గోపాల్ దర్శకత్వంలోనే […]
(జూలై 24న శ్రీవిద్య జయంతి) ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే అభినయం, ఆకట్టుకొనే అందంతో శ్రీవిద్య అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ శ్రీవిద్య తనదైన నటనతో మురిపించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన “తాత-మనవడు, తూర్పు-పడమర, బంట్రోతు భార్య, బలిపీఠం, కన్యా-కుమారి” వంటి చిత్రాలతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించారు. తరువాతి తరం హీరోలకు తల్లిగా నటించి అలరించారు. ఆమె నటించిన పలు అనువాద చిత్రాలు సైతం జనాన్ని మెప్పించాయి. శ్రీవిద్య తల్లి ప్రఖ్యాత కర్ణాటక సంగీత […]
(జూలై 23న కోడి రామకృష్ణ జయంతి) నెత్తిన తెల్లని కట్టు, నుదుటన ఎర్రని బొట్టు, తాయెత్తులతో నిండిన మణికట్టు, వేళ్ళ నిండా ఉంగరాలు, చిరునవ్వు చెరగని ముఖంతో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసిన కోడి రామకృష్ణను ఎవరు మాత్రం మరచిపోగలరు? గురువు దాసరి నారాయణరావు లాగే వైట్ అండ్ వైట్ లో కనిపించే రామకృష్ణ, ఆయనకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. దాసరి, కోడి ఇద్దరిదీ పాలకొల్లు. దాసరి చిత్రసీమలో అడుగు పెట్టిన కొన్నాళ్ళకే ఆయన వద్ద అసోసియేట్ […]