-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం
తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని, వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. ఉపఎన్నిక వస్తే కానీ బడుగులు, రైతులపై కేసీఆర్ కు ప్రేమ రావడం లేదని ఇటీవలే ఉపఎన్నికల హామీలను ఉద్దేశించి రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రూ. 10 లక్షల చొప్పున […] -
నటి అంజలి యోగ విన్యాసాలు చూశారా..?
-
ఏఆర్ రెహ్మాన్‌కి హైకోర్టులో ఊరట.. పిటిషన్ కొట్టివేత
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సరైన ఆధారాలు లేవని మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. 2000లో ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాలియప్పన్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్‌కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. కనీసం ఖర్చు చేసిన డబ్బు కూడా రాలేదని, రెహ్మాన్ మాత్రం లబ్ది పొందారని కాలియప్పన్ మద్రాస్ హైకోర్ట్ లో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికిగానూ ఆయన […] -
‘క్రేజీ అంకుల్స్’ టైటిల్ సాంగ్: ఆకట్టుకున్న శ్రీముఖి అందాలు
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి, సత్తి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో నటిస్తోంది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక […] -
తిండి ధ్యాసలో ఫ్లైట్ మిస్ చేసుకున్న తమన్నా
దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తమన్నా పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందని షేర్ చేసింది. నూడిల్స్ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ […] -
వైరల్: జీవితం మలుపు తిప్పిన ఫోటోతో నటుడు ధర్మేంద్ర
సినిమా నటీనటుల విషయంలో ఫొటోగ్రఫీకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతది అందగాళ్ళు/ అందగత్తెలు అయిన ‘స్క్రీన్ టెస్ట్’ లో పాస్ కాకపోతే అంతే సంగతులు. ఎంతో టాలెంట్ వున్నా, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వున్నా సినిమాల్లో రాణించలేని వారు కోకొల్లలు. అయితే ఆడిషన్స్ లో అదృష్టం పండి సినిమా అవకాశం వచ్చిందంటే అది వారికి ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకమే.. అలాంటి మధురమైన ఫోటోను బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర అభిమానులతో పంచుకున్నారు. ఓ […] -
ఆవేదన: గూగుల్ సీఈవోపై నిర్మాత బన్నీ వాసు ప్రశ్నల వర్షం
బాధ్యతలేని ఇంటర్నెట్ భావ ప్రకటనా స్వేచ్ఛ వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించాను అంటూ నిర్మాత బన్నీ వాసు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియోను తొలగించడానికి నానా కష్టాలు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలకు […] -
ఐశ్వర్య ఫ్యామిలీని కలిసిన జయమ్మ
ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్ళిపోతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ ను కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ […] -
ఆ సమయంలో కళ్లు తెరవడం చాలా కష్టం: నిధి అగర్వాల్
తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించిన బ్యూటీ నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె గల్లా అశోక్ సరసన సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇక నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తాజాగా నిధి ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర […] -
రాజ్ కుంద్రాకు భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన అశ్లీల చిత్రాల కేసు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా, ఆయనకు సంబంధించిన వియాన్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే నలుగురు ఉద్యోగులు […]
తాజావార్తలు
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
-
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
-
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్‌పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
-
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!