Home
Top Story
%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82 %e0%b0%86 %e0%b0%a8%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80 %e0%b0%a8
బి ‘కేర్’ ఫుల్: ఆ నంబర్లన్నీ.. నకిలీ నంబర్లే!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో గూగుల్ లేనిది గడవటం చాలా మందికి కష్టంగానే మారింది. అంతేకాదు, ఏ చిన్న సమస్య వచ్చిన గూగుల్ మీదే ఆధారపపడుతున్నారు. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు కూడా మోసానికి పాల్పడుతున్నారు. వివిధ రంగాల సంస్థల కస్టమర్ కేర్ సహాయం కోసం మనం గూగుల్‌లో వెతుకుతున్న నెంబర్లన్నీ.. దాదాపు నకిలీ నంబర్లే అని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సహాయం కోసం కాల్ చేసిన వెంటనే వారి నుంచి వచ్చే ఓటీపీ మెసేజీలతో మోసాలు జరుగుతున్నాయని పోలీసులు సూచిస్తున్నారు. కొందరు మోసగాళ్లు అవసరమైతే గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి.. ఈ వివరాలను పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ కేర్ నంబర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. ప్రతి సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ నుంచే నెంబర్ తీసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!