ఆకట్టుకున్న అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ట్రైలర్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ ట్రైలర్ వచ్చేసింది. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1984లో ఇండియాలో జరిగిన విమానాల హైజాక్స్ ఘటనల నేపథ్యంలో సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తంలో అక్షయ్ పాత్రే చూపించే ప్రయత్నం చేశారు. కాగా ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆగస్టు 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
Also Read
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..