రీసెంట్గా వచ్చిన సర్కారు వారి పాట మూవీతో.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్. అయితే ఇప్పటి వరకు లేడీ ఓరియెంటేడ్ సినిమాలతోనే అలరించింది కీర్తి. దాంతో ఈ సినిమా కీర్తి కెరీర్‌కు ముందు.. ఆ తర్వాతగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. సర్కారు వారి పాటతో యూటర్న్ తీసుకుంది. రీసెంట్గా రిలీజ్ అయిన మురారివా పాటలో కీర్తి తన గ్లామర్‌తో మరింతగా కట్టిపడేసింది. అసలు ఈ […]
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. చాలా గ్రాండ్‌గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. రిసెప్షన్ వచ్చేసి 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇకపోతే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నయనతార పెళ్లి […]
ప్రస్తుత రాష్ట్రపతిపదవీ కాలం ఈ ఏడాది జులై 24తో ముగియనుండటంతో దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఎలా డిసైడ్ అవుతుంది? తెలుగు రాష్ట్రాలకున్న ఓట్లెన్ని? అసలు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాల బలమెంత? దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ నెల […]
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాలు.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య పోటీకి దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నేతలు పోటీపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బోధన్‌తోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రేస్ మరీ ఎక్కువగా ఉందట. బోధన్ నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెడీ అవుతున్నారు. ఈ మధ్య అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా. […]
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయప్రద చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు […]