Michelle Dockery: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ చిత్రంలో అవకాశం లభించిందంటే నటీనటులు ఎంతగానో పులకించి పోతారు. ఎందుకంటే హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నేడు మహానటులుగా వెలుగొందుతున్న వారిలో టామ్ హ్యాంక్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.
Hilary Swank: దాదాపు 19 ఏళ్ళ క్రితం ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుండ్ డైరెక్షన్ లో రూపొందిన 'మిలియన్ డాలర్ బేబీ' అప్పట్లో మంచి విజయం సాధించింది.
Kim Kardashian: రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ 'అమెరికన్ హారర్ స్టోరీ' అనే షోలో కనిపించనుంది. అందులో వింతేముంది? అది ఆమె జాబ్! కిమ్ రియాలిటీ స్టార్ గానే కాదు, నటిగానూ, వ్యాపారరంగంలోనూ ఎంతో పేరున్న బిలియనీర్.
NTR:పలు విషయాల్లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్ యన్టీఆర్ ఓ విషయంలో మాత్రం ఆ మాట నిలుపుకోలేక పోతున్నారు. బహుపాత్రలు ధరించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న నటరత్న యన్టీఆర్ మనవడైన జూనియర్ యన్టీఆర్ మాత్రం ఆ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు.
Samantha Hoopes: సమంతా హూప్స్ - ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెలు లయ తప్పుతాయి. సమంతా హూప్స్ స్టార్ హీరోయిన్ ఏమీ కాదు, కానీ, కేవలం తన పిక్స్ తోనే యువకుల హృదయాలకు చిల్లుపెట్టేది.
Kathryn Hahn: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ కేథ్రిన్ హాన్ మాటలు వింటూఉంటే సహనటీనటులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు పాతికేళ్ళ నుండీ చిత్రసీమలో రాణిస్తోన్న కేథ్రిన్ ఒక్కసారిగా మార్వెల్ కామిక్ సిరీస్ తో స్టార్ అయిపోయింది.
Russell Crowe:న్యూజీలాండ్ యాక్టర్, హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆస్కార్ విజేత రస్సెల్ క్రోవ్ కు ఓ విషయంలో తెగ అసూయ కలుగుతోందట! సరిగా 23 ఏళ్ళ క్రితం అంటే 2000లో రస్సెల్ క్రోవ్ హీరోగా రూపొందిన 'గ్లాడియేటర్' సినిమా విడుదలై, విజయఢంకా మోగించింది.
Halle Berry: "వారెవ్వా హాలీ బెర్రీ ఫోజులే..." అంటూ తెలుగు సినిమాల్లోనూ హాలీవుడ్ నల్ల కలువ హాలీ బెర్రీపై పాటను పలికించారు. అంటే బ్లాక్ బ్యూటీ హాలీ బెర్రీ క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు.