Ram Gopal Varma: తన గురించి అందరూ మాట్లాడుకోవాలని ఆశించేవారు అధికంగా ఉంటారు. కానీ, అందుకోసం ఏం చేయాలో చాలామందికి తెలియదు. అయితే తెలివైన వారు ఏదో ఒక విధంగా తాము తరచూ వార్తల్లో ఉండేలా చూసుకుంటారు.
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన 'వార్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
John Travolta: ఈ మధ్య హాలీవుడ్ యాక్టర్ జాన్ ట్రవోల్టాతో కలసి మన ప్రియాంక చోప్రా చేసిన డాన్స్ భలేగా అలరించింది. ఇప్పుడు మరోమారు ట్రవోల్టా పేరు మారుమోగిపోతోంది. 1970లలో జాన్ ట్రవోల్టా డాన్స్ జనాన్ని కిర్రెక్కించింది.
Robert De Niro: రాబర్ట్ డి నిరో పేరు వినగానే ఆయన విలక్షణమైన నటన గుర్తుకు వస్తుంది. ఈ యేడాది ఆగస్గుతో 80 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న రాబర్ట్ డి నిరో ఇప్పటికీ ఉత్సాహంగా నటిస్తున్నారు.
Madonna: వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది అంటూ సాగుతోంది అరవై నాలుగేళ్ళ పాప్ క్వీన్ మడోన్నా. తన పిల్లల కంటే ఎంతో చిన్నవాడయిన 29 ఏళ్ళ బాక్సర్ జోష్ పాపర్ తో సరసాల యాత్ర సాగిస్తోందట
చిత్రసీమ చిత్రవిచిత్రమైనది. కొన్నిసార్లు అసలు పేర్లు మార్చేస్తుంది. కొసరు పేర్లు అతికిస్తుంది. ఇంటిపేర్లనూ కొత్తవి చేస్తుంది. తమకు పేరు సంపాదించిన చిత్రాలనే ఇంటిపేర్లుగా మార్చుకొని సాగిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో నేడు నిర్మాతగా, పంపిణీదారునిగా చక్రం తిప్పుతోన్న’దిల్’రాజు అందరికీ బాగా గుర్తుంటారు. రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి. ఆ పేరు చిత్రసీమలో ఎవరికీ అంతగా తెలియదు. అంతకు ముందు పంపిణీదారునిగా, అనువాద చిత్ర నిర్మాతగా ఉన్న రాజు, ‘దిల్’ సినిమా విజయంతో ‘దిల్’రాజుగా మారిపోయారు. […]
చూడగానే బాగా తెలిసిన పిల్లలా కనిపిస్తుంది నటి రశ్మికా మందన్న. ఆమె లేలేత అందం రువ్వే నవ్వులు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. తెలుగునాట అడుగు పెట్టిన దగ్గర నుంచీ అలరిస్తూనే ఉంది రశ్మిక. ఇక ఆమె ఆట, మాట సైతం రంజింపచేస్తూనే ఉన్నాయి. దాంతో తెలుగు చిత్రసీమలో రశ్మిక కాల్ షీట్స్ కు ఎంతో డిమాండ్ పెరిగింది. మాతృభాష కన్నడసీమలోనూ, తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తనదైన జిలుగు ప్రదర్శిస్తోంది. అమ్మడి అడుగు […]
NTR - Jayaprada : నాటి మేటి అందాలతార జయప్రదకు కె.బాలచందర్ 'అంతులేని కథ', కె.విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' చిత్రాలతో నటిగా ఎంతో పేరు లభించింది. అయితే ఆమెకు స్టార్ డమ్ తీసుకు వచ్చింది మాత్రం కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'అడవిరాముడు' అనే చెప్పాలి.