Govula Gopanna: తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయం చేసిన తొలి స్టార్ హీరోగా నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు. 1961లోనే 'ఇద్దరు మిత్రులు'లో ఏయన్నార్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలలో సక్సెస్ సాధించిన వాటిలో 'గోవుల గోపన్న' కూడా చోటు సంపాదించింది.
Alec Baldwin: రెండేళ్ళ క్రితం హాలీవుడ్ లో జరిగిన ఓ సంఘటన యావత్ చలనచిత్రసీమ ఉలిక్కిపడేలా చేసింది. 2021 ఫిబ్రవరిలో 'రస్ట్' షూటింగ్ లో నటుడు, ఆ చిత్ర సహ నిర్మాత అయిన అలెక్ బాల్డ్విన్ సన్నివేశానికి అనుగుణంగా రివాల్వర్ పట్టుకొని కాల్చాలి.
Sylvester Stallone: అసలు ప్రపంచ చిత్రసీమలో 'కండలవీరులు' ఎక్కువగా తయారు కావడానికి కారకులు సిల్వెస్టర్ స్టాలోన్. తన కండలు చూపిస్తూ ఎంతోమంది మగువల మనసూ గెలిచారాయన. అలా ఆయనను అభిమానించిన ముద్దుగుమ్మల్లో అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఉన్నారు.
అందగత్తె ఆటకు వందనాలు అంటారు కానీ, అసలు అందగత్తె నోటి నుండి జారే ప్రతిమాటకు సాహో అంటూ సాగిలపడేవారు ఉంటారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న రాజస్థాన్ ముద్దుగుమ్మ నందినీ గుప్తకు అప్పుడే బాలీవుడ్ ఎర్రతివాచీ పరిచేస్తోంది. మణిపూర్ లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ ఈవెంట్ లో ఎంతోమంది సినీప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఈ ఈవెంట్ లో విన్నర్స్ గానూ, రన్నర్స్ గానూ నిలచిన భామలు సైతం […]
‘వయసుతో పనియేముంది…మనసులోనే అంతా ఉందని’ అమ్మాయిలు అంటూ ఉంటారని, అందువల్లే ముద్దుగుమ్మలు ముసలి హీరోలతోనైనా సై అంటూ నటించేస్తుంటారని అందరికీ తెలుసు. కానీ, వారికీ కొన్ని అభిలాషలు ఉంటాయి. అలాగని, తన మనసుకు నచ్చిన హీరోతోనే నటిస్తానని చెప్పడం లేదు కానీ, తమ వయసు అమ్మాయిలతోనే కలసి నటిస్తే భలేగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇంతకూ ఈ అభిప్రాయం ఎవరిదీ అంటారా? ముద్దుకే ముద్దొచ్చే మందారంలా ఉండే అనన్యా పాండే మనసులోని మాట ఇది! ‘లైగర్’ భామగా […]
ఆ మధ్య ‘సీతారామమ్’లో ఎంతో సంప్రదాయంగా కనిపించి మురిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య రెండంటే రెండు పీసుల గుడ్డ కట్టుకొని, బికినీగా చెప్పి మరీ రచ్చ చేసింది. “పుట్టినప్పుడూ బట్ట కట్టలేదు… అది పోయేటపుడు మరి వెంటరాదు…” అంటూ వేదాంతసారం వినిపిస్తోంది మృణాల్. కంటికి కనిపించే మనుషులు- కనిపించని వారి మనసులు వేరుగా ఉంటాయనీ అంటోంది మృణాల్. కొందరు మనుషులు మాటలతోనే మాయ చేస్తారని, అలాంటివారు చిత్రసీమలో తరచూ తారసపడుతూ ఉంటారన్న సత్యాన్ని చాటిచెబుతోంది అమ్మడు. […]
Anup Rubens : నవతరం సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ తీరే వేరుగా సాగుతోంది. తనదైన బాణీలు పలికిస్తూ మురిపిస్తున్న అనూప్, అనువైన చోట నేపథ్య సంగీతం మాత్రమే సమకూరుస్తున్నారు.
Sean Bean : హాలీవుడ్ లో విలక్షణ నటునిగా గుర్తింపు పొందిన షాన్ బీన్ ఏప్రిల్ 17న 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. హాలీవుడ్ లో యాభై ఏళ్ళు దాటాకే అసలైన కెరీర్ ఆరంభమవుతుందనే సామెత ఉంది.