Halle Berry: కాక రేపుతున్న హాలీ బెర్రీ సెల్ఫ్ లవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Halle Berry: “వారెవ్వా హాలీ బెర్రీ ఫోజులే…” అంటూ తెలుగు సినిమాల్లోనూ హాలీవుడ్ నల్ల కలువ హాలీ బెర్రీపై పాటను పలికించారు. అంటే బ్లాక్ బ్యూటీ హాలీ బెర్రీ క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆ పాట అల్లరి నరేశ్, శర్వానంద్ హీరోలుగా రూపొందిన ‘నువ్వా నేనా’ సినిమా కోసం భీమ్స్ సెసిరోలియో రాశారు. ఈ ఇద్దరు హీరోలతో పాటు శ్రియ, బ్రహ్మానందం కూడా ఆ పాటలో కనిపించి సందడి చేశారు. ఇదంతా ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందంటే- హాలీ బెర్రీ ఫోజులకు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉందని చెప్పడానికే! ఈ పాట రాసి ఇప్పటికి పదకొండేళ్ళయింది. కానీ, హాలీ బెర్రీ లేటెస్ట్ ఫోజు చూసి ఉంటే మన గీత రచయితల కలాలు ఇంకెంతగా శృంగారం ఒలకబోసేవో అనిపిస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే 56 ఏళ్ళ హాలీ బెర్రీ ఈ మధ్య మందు తాగుతూ మిట్ట మధ్యాహ్నం పూట తన ఇంటి బాల్కనీలో నించుని ఓ ఫోజు ఇచ్చింది. ఆ ఫోటో చూస్తేనే కుర్రకారు హీటెక్కి పోతున్నారు. మరి ప్రత్యక్షంగా ఆ ఫోజును ఫోటో తీసినవారు, చూసినవారి పరిస్థితి ఎలా ఉంటుందో? ఇంతకూ ఆ ఫోజులోని ప్రత్యేకత ఏమిటంటారా? గతంలోనూ హాలీ బెర్రీ తన నాజూకు షోకులు ప్రదర్శిస్తూ బికినీల్లో అందచందాలు ఆరబోసింది. అందువల్లే హాలీ బెర్రీ ఫోజులకు అంత క్రేజు! కానీ, మూడు రోజుల క్రితం హాలీ బెర్రీ ఇచ్చిన ఫోజు షాక్ కు గురి చేయక మానదు. ఒంటిపై నూలు పోగు లేకుండా బాల్కనీలో నించుని ఎంచక్కా గ్లాస్ తో మద్యం సేవిస్తూ దర్శనమిచ్చింది బ్లాక్ బెర్రీ! గత శనివారం అంటే ఈస్టర్ పండుగకు ఓ రోజు ముందన్న మాట. తాను చేయాలనుకున్నది చేసి తీరాతానంటూ ఈ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్ కు “మంప్ డే సెల్ఫ్ లవ్” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. మత్తు రోజున(శనివారం) స్వీయ ప్రేమన్నమాట! కాబట్టి మనమూ “వారెవ్వా…హాలీ బెర్రీ ఫోజులే..” అనాల్సిందేగా!
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!