మనసు బాగోలేనప్పుడు, ఏం ఎందుకు బాగోదు!? అలా అనుకున్నా, ఆందోళన చెందిన మనసుకే తెలుసు అది ఎలా ఉందో? అర్థం పర్థం లేకుండానే మనం అయోమయంలో ఉన్నప్పుడు మన మనసు కాసింత సేద తీరాలంటే ఏదో ఒక ఉత్సాహం మనల్ని పలకరించాలి. అది మధురంగా ఉంటే మరింత బాగుంటుంది. అలా ఆలోచించేవాళ్ళు మధురగాయని ఎస్.జానకి గళంలో జాలువారిన పాటలను వింటారు. ఆ పాట హుషారయినదా? బాధాతప్తమైనదా? అనీ ఆలోచించలేం. జానకమ్మ పాట వింటే చాలు ఆ గళమాధుర్యం […]
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగుచిత్రసీమలో పోటీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య సాగేదే! దాదాపు నలభై ఏళ్ళ నుంచీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇంతకాలం పోటీ పడ్డ స్టార్ హీరోస్ దేశంలోనే వీరిద్దరూ కాకుండా వేరెవ్వరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు! విశేషమేమంటే, వీరి తరువాత మరో రెండు తరాల హీరోలు వచ్చి రాజ్యంచేస్తున్నా, పోటీ అంటే మాదే అంటూ సాగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అలాంటి […]
Shivathmika Rajashekar: తండ్రి ఒకప్పుడు యాంగ్రీ మేన్ గా జేజేలు అందుకున్నారు. తల్లి సహజనటి, దర్శకురాలు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల కూతురు కూడా అదే తీరున సాగకుండా ఉండదు కదా! డాక్టర్ రాజశేఖర్, జీవిత చిన్నకూతురు శివాత్మిక కూడా అమ్మానాన్న బాటలోనే నటనలో అడుగుపెట్టింది.
Jennifer Lawrence:ముద్దమందారం లాంటి ముద్దుగుమ్మ జెన్నీఫర్ లారెన్స్. కేవలం 22 ఏళ్ళ వయసులోనే ఉత్తమనటిగా 'సిల్వర్ లైనింగ్ ప్లే బ్యాక్స్' సినిమాతో ఆస్కార్ సొంతం చేసుకుంది. నటుడు నికోలస్ హౌల్ట్ తోనూ, ఫిల్మ్ మేకర్ డారెన్ అరనోఫ్స్కీ తోనూ సహజీవనం చేసింది.
Kylie Jenner: అమెరికాలో మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమన్ కైలీ జెన్నర్ గురించి తెలియని వారుండరు. మురిపాలతో మురిపించే పాతికేళ్ళ ఈ ముద్దుగుమ్మపై యువత దృష్టి సారిస్తూనే ఉంటారు. అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ తో గత ఐదేళ్ళ నుండి రిలేషన్ షిప్ లో ఉంది కైలీ.
Tripuraneni Maharathi:త్రిపురనేని మహారథి మాటలు పలు సినిమాలకు కోటలు కట్టి, విజయాలకు బాటలు వేశాయి. తన రచనతో కొత్త పుంతలు తొక్కాలని నిత్యం తపించేవారు మహారథి. ప్రపంచ సినిమాను అధ్యయనం చేసి, ఆ పోకడలను తెలుగు చిత్రాల్లోనూ ప్రవేశ పెట్టాలని భావించేవారు.
‘రాజకీయమా… రాక్షసక్రీడనా…’ అంటూ ఓ సినిమాలో ఓ పాత్ర చెబుతుంది. నిజమే రాజకీయం ఓ రాక్షస క్రీడలా మారింది. అది ఇప్పుడు మరింత వికృత రూపం దాల్చిందని చెప్పవచ్చు. అయితే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే రాజకీయం పలు నీచపు చేష్టలు చేసింది. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశం చేయగానే సినిమా రంగంలోనూ కొందరు ఆయనను విమర్శిస్తూ కొన్నిచేష్టలు చేశారు. అందులో భాగంగా యన్టీఆర్ సొంత తమ్ముని కుమారుడు నందమూరి కళ్యాణచక్రవర్తిని కూడా […]