-
Alia Bhatt Pics : బాత్ టబ్ లో అందాల ఆరబోత… అమాయక చూపులతో అరాచకం
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన కొత్త చిత్రం ‘గంగూబాయి కతియావాడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే అలియా తన సినిమా ప్రీమియర్ షోలకు హాజరయ్యేందుకు బెర్లిన్ వెళ్లింది. ఈ సమయంలో అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్ని తాజా పిక్స్ ను షేర్ చేసింది. అందులో బాత్ టబ్ లో కూర్చుని అలియా చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. […] -
Anasuya : వయసుపై రాతలు… గట్టిగానే క్లాస్ తీసుకుందిగా !
అటు బులితెరపై, ఇటు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ. ఇటీవలే “ఖిలాడీ”తో రెండు విభిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తనపై ఎవరన్నా చేయకూడని కామెంట్స్ చేసినా, అసభ్యకరంగా ఇబ్బందికరంగా ఉండేలా తన గురించి మాట్లాడినా ఏమాత్రం సహించదు. తాజాగా ఆమె ఏజ్ పై వచ్చిన ఓ ఆర్టికల్ ను, అది రాసిన వారిని ఉద్దేశిస్తూ గట్టిగానే క్లాస్ తీసుకుంది. Read Also : Project K […] -
Bheemla Nayak : ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్… గెస్టులపై క్రేజీ రూమర్
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా […] -
IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న వెస్టిండీస్‌తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ […] -
Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”. ఇక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న దీపిక ఇటీవలే హైదరాబాద్‌లోని సెట్స్ నుండి రెండు చిత్రాలతో పాటు ఒక వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ల ఫస్ట్ షాట్ ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై […] -
తెలుగు సినిమా ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్!
(ఫిబ్రవరి 19న దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ పుట్టినరోజు) చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్ […] -
Ram Charan : మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది. Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్ […] -
Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్
సాధారణంగా సెలెబ్రిటీల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది. అందులో మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన కొత్త విషయాల కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఉపాసన తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ లో అత్తగారి పుట్టినరోజు సందర్భంగా సురేఖకు శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. Read Also : […] -
Allu Arjun : మరో మైలురాయిని దాటిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ‘పుష్ప’ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ లుక్, అలాగే మ్యానరిజమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ‘పుష్ప’. ఆయన ఫైర్ సెలెబ్రెటీలకు కూడా అంటుకుంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మేనియాలో తేలియాడడంతో వారి అభిమానులు కూడా ఈ హీరోను […] -
Review : సన్ ఆఫ్ ఇండియా
నిర్మాత: మంచు విష్ణుజానర్ : యాక్షన్ డ్రామాసంగీతం: ఇళయరాజారచన, దర్శకత్వం: డైమండ్ రత్నబాబునటవర్గం: డాక్టర్ మోహన్ బాబు, మీనా , శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాశ్, బండ్ల గణేశ్ కథ ఏమిటంటే – కడియం బాబ్జీ అనే వ్యక్తి ఓ కేంద్రమంత్రిని, ఓ లేడీ డాక్టర్ ను, దేవాదాయ శాఖ చైర్మన్ కిడ్నాప్ చేస్తాడు. దాంతో యన్.ఐ.ఏ. రంగంలోకి దిగుతుంది. ఐరా అనే లేడీ ఆఫీసర్ […]
తాజావార్తలు
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
-
PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్
-
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి.. ప్రపంచానికి ప్రాణవాయువు ఎలా అయింది.. అసలు రహస్యం ఇదే..
-
Cyber Crime : భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?