Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”. ఇక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న దీపిక ఇటీవలే హైదరాబాద్‌లోని సెట్స్ నుండి రెండు చిత్రాలతో పాటు ఒక వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ల ఫస్ట్ షాట్ ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. “మొదటి రోజు.. మొదటి షాట్.. ‘బాహుబలి’ ప్రభాస్‌తో మొదటి సినిమా.. ఆయన ప్రతిభ, వినయం, నేర్చుకోవడం వంటివి అద్భుతం… ప్రభాస్ తో కలిసి చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
Read Also : Taapsee Pannu: తాప్సీ షాకింగ్ నిర్ణయం.. తట్టుకోలేమంటున్న ఫ్యాన్స్
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
మరోవైపు ప్రభాస్ కూడా అమితాబ్ 1975లో చేసిన “దీవార్” చిత్రంలోని పిక్ ను పంచుకుంటూ “నా కల నిజమైంది… లెజెండరీ అమితాబ్ బచ్చన్ సర్‌తో ఈరోజు #ProjectK మొదటి షాట్‌ను పూర్తి చేసాను!” అంటూ అభిమానులతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను పంచుకున్నారు. వీళ్లిద్దరి ట్వీట్లు చూసిన నెటిజన్లు అవతలి వారిని గౌరవించడంలో ఇద్దరూ ఇద్దరేనని కామెంట్స్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్ స్టార్ట్ కాగా, సెట్స్‌లో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
T 4196 – … first day .. first shot .. first film with the 'Bahubali' Prabhas .. and such a honour to be in the company of his aura, his talent and his extreme humility ❤️❤️🙏🙏 .. to imbibe to learn .. !!
— Amitabh Bachchan (@SrBachchan) February 18, 2022

తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!