-
Aadavaalu Meeku Johaarlu : ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం “ఆడవాళ్ళు మీకు జోహార్లు”. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రొమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవలే టీజర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించిన “ఆడవాళ్ళు […] -
Bappi Lahiri : అంత్యక్రియలు పూర్తి
ఇండియన్ డిస్కో రాజా బప్పీ లహిరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15న దేశం సంగీత పరిశ్రమలోని మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది . ‘డిస్కో కింగ్’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మంగళవారం రాత్రి పలు ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం అనేక దశాబ్దాలుగా తన గాత్రంతో లక్షలాది మందిని ఉర్రూతలూగించారు. సింగింగ్ లెజెండ్ బప్పీ లహిరి అంత్యక్రియలు ఫిబ్రవరి 17న […] -
DJ Tillu : విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాగా కాదు… 12 ఏళ్ళు…!
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ “డీజే టిల్లు” హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. “గుంటూరు టాకీస్”లో తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈ హీరో “కృష్ణ అండ్ హిజ్ లీలా”, “మా వింత గాథ వినుమా” సినిమాలతో ఓటిటిలో సందడి చేశాడు. ఈ సినిమాలను ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న “డీజే టిల్లు” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు సిద్ధు. Read […] -
Gam Gam Ganesha : దేవరకొండ క్యాస్టింగ్ కాల్… హీరో క్యారెక్టర్ సార్…
ఆనంద్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ అయిన “గం గం గణేశా” చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాడు. ఆనంద్ తాజాగా ఓ వీడియో ద్వారా “గం గం గణేశా” ఆడిషన్స్ విషయాన్ని ప్రకటించారు. Read Also : Godfather : మేజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ […] -
MohanBabu : ఆ ఇద్దరు హీరోలే చేయిస్తున్నారు… ట్రోలింగ్ పై ఫైర్
సీనియర్ హీరో మోహన్ బాబు ట్రోలింగ్ పై మండిపడ్డారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది. Read Also : Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా […] -
Godfather : మేజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి లైన్ లో పెట్టిన ఆసక్తికర చిత్రాల్లో “గాడ్ ఫాదర్” ఒకటి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ మూవీ “లూసిఫర్” అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతోంది “గాడ్ ఫాదర్”. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ […] -
Shruti Haasan : నెట్ వర్త్ గురించి నెటిజన్ ప్రశ్న… ఏం చెప్పిందంటే ?
శృతి హాసన్ ‘క్రాక్’ హిట్ తో మళ్ళీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చింది. ప్రభాస్ తో “సలార్”, బాలకృష్ణ, గోపీచంద్ సినిమాతో పాటు మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. సినిమాల విషయం ఇలా ఉండగా, ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి న్యూస్ కూడా తరుచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. ముఖ్యంగా ఆమె ప్రేమికుడితో కలిసి షేర్ ఛీ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తరచుగా అభిమానులతో టచ్ లో ఉండే ఈ […] -
Anasuya : ప్చ్… ఇంత గ్లామర్ ఒలికించినా వేస్ట్ అయ్యిందే !
అనసూయ… బుల్లితెరకు గ్లామర్ రంగులు అద్దిన బ్యూటీ. స్మాల్ స్క్రీన్‌పై మసాలా పెంచే విషయంలో హాట్‌నెస్ అంటే ఏమిటో రీ డిఫైన్ చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక ఆ తరువాత వెండి తెరపై కూడా ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా మాత్రం ఓ సినిమా వల్ల ఆమె చేసిన గ్లామర్ షో అంతా వేస్ట్ అయ్యిందే అంటున్నారు నెటిజన్లు. Read Also : Project K : తాజా […] -
Project K : తాజా అప్డేట్… సెట్స్ లో ప్రభాస్ సందడి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. “రాధే శ్యామ్” మార్చి 11న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ “సలార్”లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. మరోవైపు రెబల్ స్టార్ ‘ప్రాజెక్ట్ కే” కూడా […] -
50 ఏళ్ళ ‘రైతు కుటుంబం’
(ఫిబ్రవరి 17న ‘రైతు కుటుంబం’కు 50 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు రైతు నేపథ్యగాథలు తెరకెక్కాయి. వాటిలో అనేకం విజయపథంలో పయనించాయి. ఏయన్నార్ నటించిన ‘రైతు కుటుంబం’ సైతం జనాన్ని విశేషంగా అలరించింది. 1972 ఫిబ్రవరి 17న ‘రైతుకుటుంబం’ విడుదలైంది. ‘రైతు కుటుంబం’ టైటిల్ లోనే కథ తెలిసిపోతోంది. ఓ రైతు పెద్ద కొడుకు జోగయ్య ఇల్లు పట్టించుకోకుండా పేకాట ఆడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. జోగయ్య భార్య అన్నపూర్ణ తన కూతురుతో పాటు మరదులు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..