Bheemla Nayak : ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్… గెస్టులపై క్రేజీ రూమర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి.
Read Also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ఈ వేడుకకు మహేష్ బాబు, బాలకృష్ణ, రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు అసలు ‘భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులంటూ ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మరో 2 రోజుల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి వేడుకకు గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు ? వంటి వివరాలను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!