Alia Bhatt Pics : బాత్ టబ్ లో అందాల ఆరబోత… అమాయక చూపులతో అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన కొత్త చిత్రం ‘గంగూబాయి కతియావాడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే అలియా తన సినిమా ప్రీమియర్ షోలకు హాజరయ్యేందుకు బెర్లిన్ వెళ్లింది. ఈ సమయంలో అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్ని తాజా పిక్స్ ను షేర్ చేసింది. అందులో బాత్ టబ్ లో కూర్చుని అలియా చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. హాట్ హాట్ గా కన్పిస్తూ, ఆమె చూస్తున్న అమాయకమైన చూపులు కుర్రాళ్ళ గుండెల్లో అరాచకం సృష్టిస్తున్నాయి. ఈ పిక్స్ కు “బైబై బెర్లిన్” అనే క్యాప్షన్ ను ఇస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంది. బాత్‌టబ్‌లో పడుకుని హాట్ స్టైల్‌లో పోజులిచ్చిన అలియా భట్ వైట్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించి దానితో పాటు బ్లేజర్ కూడా వేసుకుంది. అదే సమయంలో అలియా హెయిర్ బన్, మినిమల్ మేకప్, యాక్సెసరీస్ పెద్దగా లేకుండా ఈ ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Anasuya : వయసుపై రాతలు… గట్టిగానే క్లాస్ తీసుకుందిగా !
Also Read
- Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
- Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!

తాజావార్తలు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!