-
NBK107 : భారీ యాక్షన్ సీక్వెన్స్… రంగంలోకి బాలయ్య
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “NBK107”. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనుండగా, దునియా విజయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు తమన్ సంగీతం అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. […] -
Bheemla Nayak : టైటిల్ సాంగ్ లో సర్ప్రైజ్… ఇప్పుడు సస్పెన్సే !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సంవత్సరం ముఖ్యంగా టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రాలలో ఇది ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, “భీమ్లా నాయక్”ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం […] -
Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్న అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత. ఇన్‌స్టాగ్రామ్ సమంత ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. […] -
Chor Bazaar : దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ… టైటిల్ సాంగ్
యువ నటుడు ఆకాష్ పూరి, క్రియేటివ్ డైరెక్టర్ జీవన్ రెడ్డిల కాంబోలో రూపొందిన ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా “చోర్ బజార్” థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. “చోర్ బజార్” టైటిల్ సాంగ్‌ని ఈరోజు ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేశారు. “చోర్ బజార్ టైటిల్ సాంగ్ “కిక్కాస్”… ఈ ప్రత్యేకమైన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్వాగ్, ఉల్లాసమైన ట్యూన్ తో ఆకట్టుకుంటుంది. ర్యాప్ పోర్షన్ […] -
Breakup : ఎట్టకేలకు స్పందించిన షణ్ముఖ్
షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ వీడియోలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షణ్ముఖ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ వెలుపల షణ్ముఖ్‌పై విపరీతమైన ప్రతికూలత ఏర్పడింది. […] -
Sarkaru Vaari Paata : కళాశాలలో “కళావతి” మేనియా… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిందన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ యూత్ ను విపరీతంగా మెప్పించిన “కళావతి” సాంగ్ క్రేజ్ ఇప్పుడు తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ క్లాస్‌రూమ్‌లో పాడటం […] -
Bheemla Nayak : పిక్ తో రూమర్స్ కు చెక్… పని పూర్తి చేసిన డైరెక్టర్
“భీమ్లా నాయక్” ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధం అవుతుంటే మరోవైపు “భీమ్లా నాయక్”కు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి ఓ రూమర్ కు దర్శకుడు సాగర్ తాజాగా దిగిన ఓ పిక్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. Read Also : Raja Deluxe : ప్రభాస్ తో ‘మాస్టర్’ బ్యూటీ రొమాన్స్ అసలు […] -
Raja Deluxe : ప్రభాస్ తో ‘మాస్టర్’ బ్యూటీ రొమాన్స్
దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి కానుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా లాంచ్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. మారుతి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే నటీనటుల ఎంపిక జరగ్గా, ఈ […] -
Actress Fees : ఈ స్టార్ హీరోయిన్లు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా ?
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించే కాదు వాళ్ళు తీసుకునే భారీ పారితోషికం కూడా హాట్ టాపిక్కే ! అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. నేషనల్ వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్లు కొంతమంది కోట్లలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే పరిధులు దాటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో నటించడానికి […] -
Valimai : అజిత్ సినిమాకు లెంగ్తీ రన్ టైమ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలీమై” ఫిబ్రవరి 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించారు. బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం […]
తాజావార్తలు
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
-
Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
-
418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?